తెలుగు అకాడ మీ కేసు లో సంచ లన విష యాలు బయ టపడుతున్నాయి. కాజేసిన రూ. 64 కోట్ల నిధుల కు సంబందించి వివరాలు రాబడుతున్న సీసీ ఎస్ పోలీ సులు... ఇప్పటి కే  9 మంది నిందితు లను కస్టడీకి తీసు కున్నారు.  అయితే.. కస్టడీ లో పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు నిందితులు.  అకాడమీ అధి కారులు ఫిర్యాదు చేశారు అనే భయం తో రూ. 80 లక్షలు కాల్చే శానoటూ కట్టు కథ చెబుతన్నారు.   

నిందితు లoదరూ పోలీసు లకు  ఒక్కో రకమైన కథ చెబు తున్నట్లు సమాచారం అందు తోంది. తాను తీసుకున్న అప్పు లన్నీ చెల్లించాలని పోలీసు ల కు ఓ నిందితుడు చెప్పగా...    ఒక స్నేహితుడి కి  రూ. 50 లక్షలు అప్పు ఇచ్చానని అతడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని పోలీసుల కు చెప్పాడు మరో నిందితుడు. కాజేసిన అకాడమీ నిధుల తో నిందితులు కొనుగోలు చేసిన ప్లాట్ల పత్రా లను స్వాధీనం చేసుకు న్నారు పోలీసులు.

Ubi ,కెనరా బ్యాంకు మేనేజర్లు మస్తాన్వలి, సాధన కొను గోలు చేసిన ఆస్తుల పత్రాల ను స్వాధీనం చేసు కున్నారు పోలీసులు. అలాగే... 20 కోట్లకు పైగా ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.  రాజ్ కుమార్, సాయి కుమార్, వెంకటరమణ నుండి లక్షల్లో నగదు స్వాధీనం చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర పోలీసులు. 14 మంది నిందితుల నుండి 17 కోట్ల ఆ స్తి పత్రాలు కూడా  స్వా ధీనం చేసుకున్నారు పోలీసులు.   అలాగే... రూ. 3 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్న సీసీ ఎస్ పోలీసులు. ఇక ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగు తోంది.   ఇక ఈ కేసు లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: