కేంద్రప్రభుత్వాన్ని అధికారంలోనుండి దించేయడానికి కుట్రలు జరుగుతున్న విషయం తెలిసిందే. దానికి చైనా లాంటి దేశాలు వెన్నుదండుగా ఉన్నట్టు తెలుస్తుంది. కారణం చైనా ప్రస్తుతం ఉన్న సంక్షోభంలో కనీస వనరులు సమకూర్చుకొని నిలదొక్కుకొడవనికి రెండుమూడు దేశాలనైనా సర్వనాశనం చేస్తే తప్ప కుదరదు. అదే చైనా మొదటిగా ఎంచుకున్నది, ఆఫ్ఘన్. ఇక రెండోది లఢఖ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ సహా తైవాన్ లుగా నిర్ణయించుకుంది. వాటిని స్వాధీనం చేసుకోవాలి అంటే ప్రస్తుతం బలంగా ఉన్న మోడీ ప్రభుత్వం అంతర్జాతీయంగా ఖ్యాతిని పొందుతుండటంతో సాధ్యం కావడం లేదు. అందుకే కొన్ని ప్రతిపక్షపార్టీలతో చైనా లాలూచి పడి కేంద్రంపై బురద జల్లే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా పాచికలు  కదుపుతుంది. అందుకే కేంద్రం కూడా ఆచితూచి అడుగులు వేయడానికి మాత్రమే ప్రయత్నిస్తుంది.

తాజా లకింపుర్ ఘటన కావచ్చు, రైతు ఉద్యమం ప్రారంభంలో జరిగిన ఘటనలు కావచ్చు అవన్నీ చైనా నుండే దర్శకత్వం జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే తాజాగా ఒకరైతు హత్య కూడా అలాంటి లక్ష్యంతోనే జరిగినట్టు తెలుస్తుంది. ఎక్కడ ఏ అవకాశం వచ్చినా కూడా దానిని ఉపయోగించుకోవడానికి చైనా వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ ఘటన విషయానికి వస్తే, పంజాబ్ లోని తర్న్ తరన్ జిల్లాలో చీమ ఖుర్ద్ గ్రామానికి చెందిన షెడ్యూల్ కులానికి చెందిన కార్మికులు లఖ్ బీర్ సింగ్గా సింఘ్ సరిహద్దులలో హత్యకు గురయ్యాడు అని అధికారులు తెలిపారు.  గుర్తుతెలియని వ్యక్తులు ఈ హత్య చేసినట్టు ప్రాథమిక  నమోదు చేసుకున్న అధికారులు విచారణ చేస్తున్నారు.  

సింగ్గా కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేవలం 50 రూ. తీసుకోని గ్రామానికి దగ్గరలో ఉన్న ప్రాంతానికి వెళ్లి వస్తాను అని చెప్పిన అతడు ఢిల్లీలో శవమై కనిపించదు. అయితే అతడికి మాదకద్రవ్యాల అలవాటు ఉన్నట్టు, దానివలన అతనికి భార్య దూరంగానే ఉంటున్నట్టు అధికారులు తెలిపారు. మరణం గురించి తెలిసిన తరువాత భార్య పిల్లలతో అతని ఇంటికి వచ్చినట్టు వారు తెలిపారు. అతడి ని చంపి, ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం దగ్గర ఉన్న వేదిక దగ్గర ఆ శవాన్ని ఉంచినట్టు అధికారులు గుర్తించారు. నిహంగులు ఈ హత్య చేసినట్టు తెలుస్తుంది. వారు చేస్తుండగా వీడియో కూడా తీసి దానిని సామజిక మాధ్యమాలలో పెట్టారు. దానినే చూసి పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: