అది రెండు అగ్రదేశాలు  ఎవరు పెద్ద ఎవరు చిన్న అని కూడా చెప్పలేని పరిస్థితి. తర్వాత కొన్ని ఒడిదుడుకుల వల్ల  నాలుగో స్థానానికి వెళ్లి ఉండవచ్చు రష్యా కానీ ముఖ్యంగా చెప్పాలంటే ఆయుధ పరంగా మాత్రం అమెరికా, రష్యా 2 సమానులే. అలాంటి 2 అగ్రరాజ్యాలు యుద్ధానికి సన్నద్ధమైన సందర్భాన్ని మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. జపాన్ సముద్ర జలాల్లో చోటు చేసుకున్నటువంటి ఉదంతమిది. ఎదురుబొదురు కేవలం 60 మీటర్ల దూరంలో  రెండు సబ్ మెరైన్ గుద్దుకొని లేదా యుద్ధం చేసుకోవడానికి సిద్ద పడ్డ సంఘటన సంచలనం సృష్టించింది. దీనిపై ఇరు దేశాలు  వారి వారి విధాలుగా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు.

 జపాన్ సముద్ర జలాల్లో ఒకవైపు రష్యా విన్యాసాలు చేస్తోంది. మరోవైపు అమెరికా కూడా తమ విన్యాసాలు ప్రదర్శిస్తోంది. ఈ సందర్భంలోనే అమెరికన్ నావి డిస్ట్రాయడ్ దెబ్బ కొట్టడం కోసం అని చెప్పి  రష్యా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఆంటీ సబ్ మెరైన్  వార్ షిప్ తీసుకొచ్చినట్టి, దీంతో ఇద్దరు ముందుగా మొండికి వెళ్ళడంతో జరిగింది చివరికి దీని మీద వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే  డిస్ట్రాయడ్ అప్రోచ్ టు ది టీరిటోరియల్ వాటర్ ప్రైస్ ఆఫ్ ది రష్యన్  అటెండ్ ద క్రాస్ ద బోర్డర్  ఇట్ వస్ అబౌట్ ది సచ్ యాక్షన్స్ అంటూ రష్యా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అక్కడ మహాసముద్రపు జలాలలోకి అడుగు పెడితే మేము వార్నింగ్ ఇచ్చామని  అక్కడ అడుగు పెడితే ఫ్రమ్ వర్క్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ రోడ్ వర్క్ నావిగేషన్ ది అడ్మిరల్ ట్రిబ్యూట్ రష్యన్ టెరిటోరియల్ వాటర్  అంటూ స్టేట్మెంట్ ఇస్తుంటే  అమెరికాకి వచ్చేటప్పటికి మా రోల్ ప్రకారమే మీము నడుస్తున్నాము కానీ,  అంతర్జాతీయ చట్టాల నడచుట మమ్మల్ని ఎవరూ ఆపలేరు అని ఈ విధంగా రెండు దేశాలు ఒకరిపై ఒకరు స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: