ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ ఉదయం 10గంటల సమయంలో జాతిని ఉద్దేశించి మాట్లాడాలని అని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయం.  వందకోట్ల వ్యాక్సిన్ భోజనం అందించే మార్కు ను నిన్నటి ఈ రోజున  భారతదేశంలో పాడిన సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరికాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగంలో ముఖ్యంగా కరోనా టీకాల పై ఉండే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.  అలాగే కరోనా థర్డ్ వేవ్ మరియు దేశ ప్రజలకు కరోనా నిబంధనల గురించి చెప్పనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ఈ మేరకు ఇవాళ ఉదయం 10గంటల సమయం లో జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోఢీ. కరోనా వ్యాక్సిన్ గురించే కాకుండా మూడో వేవ్ గురించి కూడా ప్రసంగించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 

ఇక అటు... కరోనా వ్యాక్సిన్ వేసుకుని చాలా మంది ప్రజలు మృతిచెందిన కేసులు కూడా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యం లో వారి కి భరో సా కల్పించే దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అడుగులు వేస్తు న్నట్లు సమాచారం అందు తోంది. ఇందు లో భాగం గానే ఇవాళ కరో నా వ్యాక్సిన్ వేసు కుని మృతి చెందిన వారికి 5 లక్షల రూపాయ లు ఇచ్చే ప్రకటన కూడా మోడీ చేయనున్నట్లు సమాచారం అందుతోంది. రైతుల గురించి కూడా ప్రధాని మోడీ ప్రసంగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే.. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎలాంటి ప్రకటన వస్తుందో చూడాలి.  మొత్తానికి చాలా మంది ఆశా వాహులు ప్రధాని స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: