తూర్పు గోదావరి జిల్లా  : రాజమండ్రి లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర   బి.జె.పి పార్టీ   అధ్యక్షుడు సోము వీర్రాజు  షాకింగ్ కామెంట్స్ చేశారు... బద్వేల్ లో  బి.జె.పి  నైతికం గా విజయం సాధించిందని స్పష్టం చేశారు సోము వీర్రాజు.  బద్వేల్ లో  40 వేల ఓట్లను వై.సి.పి  రిగ్గింగ్  చేసిందని..   మేము ఏం చేశామో  పాంప్లెట్  ఇచ్చి  ఓటు అడిగామని పేర్కొన్నారు సోము వీర్రాజు.  వై.సి.పి. వెయ్యి నోటు  ఇచ్చి  ఓటు  అడిగిందని.. బద్వేల్ లో  మేము  ధర్మ పోరాటం చేశాం, వై.సి.పి  అధర్మ యుద్ధం చేసిందని ఆగ్రహం వీఆఖతం చేశారు సోము వీర్రాజు.  రెండున్న రేళ్ల లో  వై.సి.పి ప్రభుత్వం పై వ్యతిరేకత  కనిపించిందని పేర్కొన్నారు సోము వీర్రాజు.  

సి.ఎం. జగన్ మోహన్ రెడ్డి  సొంత జిల్లాలో  ఓట్లు కొను క్కునే దుస్థితి  వై.సి.పి. పార్టీ కి  వచ్చిందని అఘరం వ్యక్తం చేశారు సోము వీర్రాజు.    బద్వేల్ బైపోల్  వరకూ  వై.సి.పి. పార్టీ కి  ప్రత్యేక హోదా గుర్తు రాలేదా  ? అని నిలదీశారు సోము వీర్రాజు.  ఓట్లు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందో  చెప్పాలని శ్రీకాంత్ రెడ్డి కి  సవాల్  చేస్తున్నానని స్పష్టం చేశారు సోము వీర్రాజు.  రానున్న రోజుల్లో  ఎ.పి. లోనూ హుజూరాబాద్ లాంటి ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు సోము వీర్రాజు.    బి.జె.పి - జనసేన కలసి ఎ.పి. లో  అధికారం లోకి
రావడం ఖాయమనీ స్పష్టం చేశారు సోము వీర్రాజు.


 ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా..   బి.జె.పి పార్టీ మరియు  జనసేన కలసి ఎ.పి. లో  అధికారం లోకి
రావడం ఖాయమనీ పేర్కొన్నారు  సోము వీర్రాజు. స్టీల్ ప్లాంట్ ను  ప్రైవేటీకరణ చెయ్యొద్దనే  మేము కేంద్రాన్ని  అడిగామని గుర్తు చేశారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర   బి.జె.పి పార్టీ   అధ్యక్షుడు సోము వీర్రాజు. త్వర లోనే వైసీపీ సర్కార్ కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజా నీకం.. తగిన బుద్ది చెప్పే రోజు అతి త్వరలోనే ఉన్నాయని హెచ్చరించారు.  కచ్చితం గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో బిజేపి పార్టీ పుంజుకుంటుందన్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర   బి.జె.పి పార్టీ   అధ్యక్షుడు సోము వీర్రాజు.

మరింత సమాచారం తెలుసుకోండి: