అమీర్ పేట్ లో యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్ సెంటర్ ని ప్రారంభించారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని, సినీ నటుడు చిరంజీవి, దర్శకుడు రాఘవేంద్రరావు, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ సహా పలువురు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. మిత్రుడు సుధాకర్ మంచి సంకల్పంతో ఇంటేనేషనల్ స్థాయిలో తీసురావడం ఎంతో అనదకరమని ఆయన. హైదరాబాద్ ఎన్నో రంగాలో ఎంతో అభివృద్ధి చెందుతోందని తెలిపారు.
 
అదే విధంగా జీన్ సెక్యూన్స్ చేసుకుంటే ఫ్యూచర్ లో వచ్చే అనేక రకాల రోగాలను అంచనా వేసి జాగ్రత్తపడవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. జీనోమ్ అంటే ఏంటి అనేది అంత తెలుసు కోవాలి అని ఆయన వ్యాఖ్యలు చేసారు. నాకు దీని మీద అంతకుముందు ఇంత అవగాహన లేదు అని ఇలాంటి దయాగ్నస్తిక్ సెంటర్ లేక అనేక మంది చలా ఇబ్బంది పడుతున్నారు అన్నారు. ఫస్ట్ నేనే పరీక్షలకు బ్లడ్ సంపెల్ ఇచ్చా అని ఇలాంటి సెంటర్ మనకి అందుబాటులో కు రావడం మన ఆరోగ్యానికి బాగా పనికివచ్చే అంశం అన్నారు ఆయన. ఇది ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి అని కోరారు చిరంజీవి.

 మా ఐకాన్ వెంకయ్య నాయుడు గారు... తెలుగు వారికి గుర్తింపు తెచ్చింది ఎన్టీఆర్ గారు ఆయన కొనియాడారు. ఆ తర్వాత వెంకయ్య దే ఆ స్థానం అన్నారు చిరంజీవి. మీరు రాష్ట్రపతి కావాలి... నా కోరిక అంటూ తన మనసులో మాట బయటపెట్టారు. కచ్చితంగా రాష్ట్రపతి అవుతారని అన్నారు. పునీత రాజ్ కుమార్ ఆ ఫ్యామిలీ లో కార్డియాక్ జీన్ ఉంది అని అలాంటివి ముందే తెలుసు కానీ ఉంటే ఇంత ఇబ్బంది ఆ కుటుంబానికి ఉండేది కాదు అన్నారు. ఎవరూ ఈ విషయంలో నెగ్లెక్ట్ చేయొద్దు అని కోరారు. వెంకయ్య రాష్ట్రపతిగా ఉంటే చూడాలని ఉందని అన్నారు చిరంజీవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts