నారా రోహిత్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడి స్వయానా సోదరుని కుమారుడు. రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి. చంద్రగిరి ఎం.ఎల్.ఏ గా ప్రజలకు సేవలందించారు. రోహిత్ కూడా వచ్చే ఎన్నికల బరిలో ఉంటారని నారా వారి పల్లె వాసులు చాలా కాలం నుంచి చెప్పుకొస్తున్నారు. మరి.. కష్టం వచ్చినప్పుడు కనీసం పలుకరించ రెందుకో.. ?