జగిత్యాల జిల్లా : ఇదే కరీంనగర్ ఉద్యమాల ఖిల్లా ఇక్కడి నుండే టిఆర్ఎస్ నాయకుల  పతనం కావాలన్నారు  ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్.  మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఓటర్లకు విన్నపమని.. ఆత్మ గౌరవం కు ధనముకు పోటీ అని తెలిపారు రవీందర్ సింగ్. ఎన్నికల్లో విత్ డ్రా చేసుకుంటే భాను ప్రసాద్ రావు ఏకగ్రీవం అయ్యే టోడని.. ఎప్పుడైనా కౌన్సిలర్లు, ఎంపిటిసి లను కలిసరా..? కనీసం కరోన సమయంలో నైనా అందుబాటులో లేడన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్. కేవలం దందా కోసమే ఎమ్మెల్సీ గా పోటీ చేస్తుండని.. ప్రజాప్రతినిధులు చైతన్య వంతులు.. నాకు ఓటేస్తే అందరికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్. హుజురాబాద్ లో ధనం తీసుకున్న న్యాయంకు ఓటేశారని.. కొప్పుల ఈశ్వర్ అహంకారంతో ఎంపిటిసిల పై చేసిన వాక్యాలు ఖండిస్తున్నామని తెలిపారు రవీందర్ సింగ్. 


ఎంపిటిసి లకు జీపీల్లో ఒక్క సీటు లేదన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్. నేను పోటీలో ఉండి ప్రజా ప్రతి నిధుల ఆత్మ గౌరవం పెంచాను. ఏకగ్రీవం అయితే  ఓటు కోసం మీ వద్దకు రాకపోయేది.. మీకు సలాం కొట్టకపోయేదని పేర్కొన్నారు  ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్. ఉద్యమకారులకు ఎక్కడ న్యాయం జరగడం లేదు.. అందుకే పోటీలో ఉన్నానని తెలిపారు ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్. ఎంపిటిసి లు తిందామంటే తిండి లేదని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్. జీపీల్లో అభివృద్ధి చేసుకునేందుకు సత్తా ఉంది.. సమస్య పై పోరాడుతా... ఓటెయ్యండని పిలుపు నిచ్చారు ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్. పన్నెండేళ్ళుగా కుర్చీలో కూర్చొని ఎం చేశావు భాను ప్రసాద్ రావు... కనీసం ప్ర పోస్ చేసిన వారి పేర్లు కూడా తెల్వదని నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్.


మరింత సమాచారం తెలుసుకోండి: