పెరట్లో ఉన్న చెట్టు వైద్యానికి పనికి రాదు అంటారు కదా.. దాని మాదిరిగానే మన ఆయుర్వేదం మనకు నచ్చదు, కానీ చైనా వాళ్లు మాత్రం బాగా వాడుకొని సక్సెస్ అవుతారు. ఈ సందర్భంలోనే కేరళలో కూడా వాడతారు అక్కడ సక్సెస్ అవుతారు. మా దగ్గర ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యం మనమే పక్కనబెట్టి నడుస్తున్నాం. అయితే ఇక్కడే ఒక కీలకమైనటువంటి విషయం ఏంటంటే వాళ్లు తయారు చేసినటువంటి ఫోన్లు వాళ్లకి నచ్చడం లేదు. కానీ అవి మాత్రం భారతదేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. తాజాగా భారత దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే  టాప్-5 బ్రాండ్ లిస్టులో షాకింగ్ అంశం ఏమిటంటే జూలై సెప్టెంబర్ మధ్యలోనే ఈ మూడు నెలల వ్యవధిలో షియోమీ భారతదేశంలో ఎక్కువగా స్మార్ట్ఫోన్లను అమ్మింది.

ఈ యొక్క 2021 మూడో నెలలో 12 మిలియన్ల స్మార్ట్ఫోన్ విక్రయాలను షియోమీ అగ్రస్థానంలో నిలిచింది అని చెప్పవచ్చు. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ నివేదిక ప్రకారం భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లలో 12% క్షీణిస్తే ఇండియాలో మాత్రం 48 వేల మిలియన్ సేల్ అయ్యాయని  తెలుస్తోంది. 2020 ఏడాదిలో 5.542 కోట్ల మొబైల్ ఫోన్లు అమ్ముడయ్యాయి. ఇందులో మొదటి స్థానంలో వివో ఫోన్ భారతీయ స్మార్ట్ మార్కెట్ తగ్గడం ఇదే మొదటిసారి అయితే ముందువరుసలో గత నాలుగు త్రైమాసికాల్లో వృద్ధి నమోదైంది. ఇండియన్ స్మార్ట్ ఫోన్  మార్కెట్లో లాక్ డౌన్ కాలం  మినహాయించి అంతకు ముందు ఉన్నటువంటి దాన్ని చూస్తే విజయవంతం అయిందని చెప్పవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా చైనాలోని టాప్ స్మార్ట్ఫోన్లలో ఆపిల్ అగ్రస్థానంలో ఉంటే, ఆ ఫోన్ అక్కడ ఎక్కువ కొంటున్నారు. అక్టోబర్ లో ఐఫోన్ 13సిరీస్ స్మార్ట్ఫోన్లు 45 శాతం డెవలప్మెంట్ అయితే చైనా దేశంలో. ఇదే సందర్భంలో చైనా టాప్ టెన్ కంపెనీలైనా హువాయి, ఒప్పో, వివో,  చైనాలో టాప్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా ఉన్న కానీ అక్కడ ఎక్కువగా సేల్ అయింది ఆపిల్ ఫోన్ మాత్రమే. కానీ భారతదేశంలో మాత్రం చైనాలో ఆదరణ తగ్గిన స్మార్ట్ఫోన్లు ఇక డిమాండ్ ఎక్కువగా ఉన్నది అనే విషయాన్ని మనం గమనించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: