దీంతో అధికార పార్టీ నేతల్లో గుబుల్ మొదలైంది. ఈ ఎన్నికల్లో కూడా హుజురాబాద్ రిజల్ట్ వస్తుందా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా మంత్రులతోపాటు స్థానిక ఎమ్మెల్యే లకు కూడా ఈ యొక్క గెలుపు బాధ్యతను సీఎం కేసీఆర్ అప్పగించారని, ఎలాగైనా ఓట్లను రాబట్టి సీఎం కేసీఆర్ గిఫ్ట్ గా బహుకరించాలని వారు చూస్తున్నారని తెలుస్తోంది. అయితే వీరి ఓట్లకు ఇప్పటినుంచి ఆఫర్లు ప్రకటించి వారికి పంపిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ వీరికి సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలే మొండి చేయి చూపిస్తున్నట్టు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారికంగా టిఆర్ఎస్ పార్టీ ఎంపిటిసిలు ఉన్నారు. రెబల్ అభ్యర్థి రవీందర్ సింగ్ వీరిని టార్గెట్ చేస్తున్నారు. మరోవైపు రవీందర్‌సింగ్ గెలుపు కొరకు ఈటెల రాజేందర్ చక్రం తిప్పుతున్నట్టు స్పష్టంగా కనబడుతోంది. టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి జాబితాను తయారుచేసి ఏదో ఒక రూపంలో మంచి చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఈటల రాజేందర్.