మంత్రి  మాటలకు ఒక నిబద్దత ఉంటుంది. ఎందుకంటే.. రాష్ట్ర అభివృద్ధిలో వారి పాత్ర ప్రముఖమైనది. అశేష తెలుగు ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యతాయుతమైనన  వ్యక్తులు అమాత్యులే. అలాంటిది  వారే అలా మాట్లాడితే..?
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ఈ ఏడాది చిత్ర విచిత్రంగా సాగింది. దూషణ భూషణలు ఎలా ఉన్నా పరిపాలన అయినా సజావుగా సాగిందా ? అన్న అనుమానం కలుగుతోంది. ఈ ఏడాది చివర్లో సినీ రంగంపై ముఖ్యంగా సినిమా థియేటర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం పెట్టింది అనే అపవాదును మూటగట్టుకున్నారు నేతలు. అయితే ఈ విషయంపై చాలా చాలా చర్చలు సాగాయి. ఎవరికి తోచిన రీతిలో వాళ్లు మీడియా ముందుకు వచ్చి తమ స్వేచ్ఛాస్వాతం త్య్రాలను, వారి భావా వేశాలనూ జనం మీద వదిలారు, సినీ నటుడు నాని, తాను నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా కు ప్రచారం చేకూర్చాలి అనుకున్నారో ఏమో కానీ, సినిమా విడుదలకు ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు . దీంతో ఈ వ్యాఖ్యలు మీడియా కూడా మంచి కథనాలను వండి వార్చి వడ్డించే పని పెట్టింది. ఇక్కడ ఒక విషయం ముఖ్యంగా ప్రస్తావించుకోవాలి సినీనటుడు నానిపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కుమార్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు ఆయన స్పందించిన తీరు ఆయన వ్యవహార శైలిని చెప్పకనే చెప్పింది ఇందులో ఏం విశేషం ఉందంటారా... ఆయన తన ప్రసంగంలో ఒక హాస్యపు జల్లు కల్పించారు. తనకు కొడాలి నాని ఒక్కరి తెలుసుకుని మరి ఏ ఇతర నాని కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చారు.. వింతల్లో వింత ఇది. ఎందుకంటే రాష్ట్ర మంత్రి కుమార్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అనిల్ కుమార్ యాదవ్ కు ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గం లో సహచరులు ఎవరో కూడా తెలియదా? అన్న ప్రశ్న లేవనెత్తింది ఏపీ క్యాబినెట్ లో ముగ్గురు మంత్రులు నానీ అనే పేరుతో ఉన్నారు. అందులో కొడాలి నాని ఒకరు కాగా మరొకరు సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, ఇంకొక మంత్రి ఆళ్ల నాని ఈయన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. వెరసి మొత్తం ముగ్గురు నానీలు తన సహచరులుగా ఉన్నా, కుమార్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అనిల్ కుమార్ యాదవ్ తనకు ఒక్క నానీ మాత్రమే తెలుసని ప్రకటించారు. దీనిని ఏమని అర్థం చేసుకోవాలి.... ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. పిన్న వయసు, ఆపై అధికారం తీసుకు వచ్చిన మత్తు అని జమిన్ రైతు పత్రిక ఆయన పై ఈ ఏడాది లో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ...20 21కి సెలవు.


మరింత సమాచారం తెలుసుకోండి: