పల్నాడులో తెలుగుదేశం పార్టీ ఒక హైడ్రామాకు తెరలేపింది. ప్రస్తుతం నరసరావుపేటకి తెలుగుదేశం పార్టీ నేతలంతా వెళ్తున్నారు. ఏం జరిగింది ఇక్కడ అంటే వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఎవరో దొంగిలించారు. ఈ ఎత్తుకుపోయి నటువంటి విగ్రహానికి సంబంధించి ఇద్దరు తెలుగుదేశం పార్టీ వ్యక్తుల్ని ప్రశ్నిస్తుంటే, తెలుగుదేశం వ్యక్తుల మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు. అతని విగ్రహాన్ని ఎత్తుకుపోయింది.

 వైసిపి సంబంధించిన నాయకులని ఒక ఆరోపణ క్రియేట్ చేశారు. మరి దీనిని ఎవరు దర్యాప్తు చేయాలి. పోలీసులు చేయాలి. కానీ వీళ్లకు వీళ్ళే వైసిపి వాళ్ళు ఎత్తుకెళ్లారు అని అనుమానంతో ఎన్టీఆర్ విగ్రహాన్ని పగలగొట్టారు. దీంతో పోలీసులు వచ్చి వైసిపి, టిడిపి వాళ్లను ఇద్దరిని పట్టుకొని వెళ్లారు. కానీ ఇందులో వైసిపి వాళ్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పగలగొట్టారని ఏమైనా అన్నారా, అనలేదు కదా ఏది ఏమైనా పోలీసులు ఎంక్వైరీ మాత్రం జగన్ ఇవ్వాలి. మనమే ఎవరు తీసుకెళ్లారని డిసైడ్ చేయకూడదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అటు విగ్రహం ఎత్తుకుపోయి మళ్లీ ఉంటావా లేదా ధర్నా చేస్తారని ఆరోపణ లేవనెత్తారు. ఈ సందర్భంలోనే డాక్టర్ అరవింద్ లాంటి ఎక్స్పర్ట్ వైద్య నిపుణులు, విద్యావంతుడు అలాంటి ఆయన కూడా చివరికి మాస్ రాజకీయాల లాగా ఉద్యమాలు చేయవలసి  వచ్చింది.

 ఈ ఉద్యమాల సమయంలోనే  ఆయన తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పుడు ఆయన వెళ్తున్న టువంటి ఆంబులెన్స్ పై రాళ్ళు వేయడం లాంటివి చేశారు. కానీ ఇక్కడ అంబులెన్స్పై రాళ్లు వేయడం లాంటి విషయాలు మాట్లాడుతున్నారు కానీ, అసలు విగ్రహాన్ని ఎవరు దొంగిలించారు అనేదానిపై కేసు విచారణ ముందుకు పోనీవ్వడం లేదని , దానికి వ్యతిరేకంగా వారిని అరెస్టు చేయాలి కానీ  కానీ వైసిపి వాళ్ళను మేము చెప్పినట్టుగా అరెస్టు చేయాలని విచిత్రమైన టువంటి హైడ్రామా  క్రియేట్ చేశారు. కానీ రాబోయే రోజుల్లో  ఇది క్రమక్రమంగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: