62.99 లక్షల మంది రైతులకు రూ.7411.52 కోట్లు జమ చేశామని.. కోటీ 48 లక్షల 23 వేల ఎకరాలకు రైతుబంధు నిధులు విడుదల చేసినట్లు స్పష్టం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 4,69,696 మంది రైతులకు రూ.601,74,12,080 కోట్ల నిధులు, సంగారెడ్డి జిల్లాలో 3,18,988 మంది రైతులకు రూ.370,74,52,397 కోట్ల నిధులు, నాగర్ కర్నూలు జిల్లాలో 2,77,920 మంది రైతులకు రూ.367,35,27,173 కోట్ల నిధులు, ఖమ్మం జిల్లాలో 3,08,479 మంది రైతులకు రూ.356,12,83,145 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ప్రకటన చేశారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 33,452 మంది రైతులకు రూ.33.65 కోట్లు జమ చేసినట్లు స్పష్టం చేశారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రైతు బంధు తో కేసీఆర్ వ్యవసాయరంగానికి ఒక దిక్సూచిలా నిలిచారని.. రైతు భీమాతో రైతుల ఆత్మబంధువు అయ్యారని తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.