కోతుల నియంత్రణకు చట్టపరిధిలో ఉండే ఇతర అవకాశాలను పరిశీలించాలని..హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కోతుల నియంత్రణకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని కోరారు మంత్రి నిరంజన్. పంటల వై విద్యీకరణకు కోతుల బెడద నివారించాల్సిన అవసరం ఉందని... అడవులు, జాతీయ రహదారులపై పండ్ల మొక్కలను ప్రతి సీజన్ కు అందుబాటులో ఉండేలా పెంచాలన్నారు మంత్రి నిరంజన్. పల్లె ప్రకృతి వనాలలో పండ్ల మొక్కలు తప్పనిసరిగా పెంచాలని.. ఇప్పటికే ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల లో వేసిన పండ్ల మొక్కలు అప్పుడే ఫలితాలని స్తున్నాయని చెప్పారు. రైతులకు కోతుల బెడదను తప్పించాలన్న విషయంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని.. కోతుల బెడద నివారించాలంటే కోతుల గణన, వాటి వల్ల రైతులకు జరుగుతున్న నష్టం అంచనా వేయాలన్నారు మంత్రి నిరంజ న్ రెడ్డి. తెలంగాణ స్టేట్ ముఖ్య మంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు 8 మంది అధికారుల కమిటీతో మంత్రుల భేటీ అయింది. ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.