ఇక హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాగా అభివృద్ధి చెందిన సిటీ.ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన సిటిలలో హైదరాబాద్ కూడా ఖచ్చితంగా టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఉపాధిని ఇస్తుంది హైదరాబాద్.హైదరాబాద్ సిటీ లోని గచ్చిబౌలిలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ భూమి పూజ చేయడం జరిగింది. భవనం నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలిలో 3.7 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది.ఇక  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే హైదరాబాద్ లో అంతర్ జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం అనేది కొనసాగుతుంది అని అనడం జరిగింది. ఈ భూమి పూజ చేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొనడం జరిగింది. ఎంతో విలువైన భూమిని గచ్చిబౌలిలో కేటాయించినందుకు గాను కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపడం జరిగింది.


అలాగే 50 కోట్ల రూపాయలు నిర్మాణానికి కేటాయించడం ముందడుగు అని ఆయన చెప్పారు. అలాగే అంతర్ జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం వల్ల హైదరాబాద్ కు మరింత పేరు వస్తుందన్నారు.ఇక సింగపూర్ మాదిరిగా హైదరాబాద్ కేంద్రం కూడా ప్రపంచ ఖ్యాతి సంపాదించాలని ఆయన ఆకాంక్షించడం జరిగింది.అలాగే వచ్చే ఏడాది ఈ సమయానికి భవన నిర్మాణం పూర్తి కావాలని ఆశిస్తున్నామని ఆయన తెలిపడం జరిగింది.ఇక ఈ యొక్క కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ ఇంకా అలాగే కేటీఆర్ ఇంకా అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంకా అలాగే ఇంద్రకరణ్ రెడ్డి ఇంకా అలాగే సబితా ఇంద్రారెడ్డి ఇంకా అలాగే శ్రీనివాస్ గౌడ్ ఇంకా అలాగే సుప్రీంకోర్టు జడ్జీలు హిమా కోహ్లీ ఇంకా అలాగే నాగేశ్వరరావు ఇంకా అలాగే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సీజే సతీష్ చంద్ర శర్మ ఇంకా అలాగే ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ హాజరవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: