కేసీఆర్ కు సవాల్ చేస్తున్న వనపర్తి లో కేసీఆర్ సభకు వచ్చిన జనం ఎక్కువనా... కొల్లాపూర్ లో కాంగ్రెస్ సభ ఎక్కువనా తేల్చుకో అని.. కాంగ్రెస్ సభకు బయట పల్లకాయ లు అమ్మకున్నంత మంది కూడా వనపర్తి కేసీఆర్ సభకు రాలేదనినిప్పులు చెరిగారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.   కొల్లాపూర్ పట్టణమంతా కాంగ్రెస్ మాయం అయ్యయింది..కొల్లాపూర్ రాజవారి వీధిలో కూరగాయాలు అమ్ముకుంటున్న ఆడవాళ్లు, మహిళా హోమ్ గార్డ్ లో కళ్ళల్లో ఆనందంతో నాకు స్వాగతం  పలుకుతుంటే కాంగ్రెస్ గెలుపు ఖాయం అయ్యిందన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. మీ నల్లమల బిడ్డగా 119 నియోజకవర్గాలు తిరుగుతా, 33 జిల్లాలు తిరుగుతా.. శ్రీశైలం ముంపు ప్రాజెక్టు ముంపు బాధితులకు ఇంకా న్యాయం జరగలేదని చెప్పారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.   

8 ఏళ్ళు అయ్యింది.. ఇక్కడ బాధితులకు న్యాయం జరగలేదు.. నల్లికిట్లోడు పార్టీ ఫిరాయించినోడు అన్నాడు 98 జి.ఓ అమలు చేయిస్తా అన్నాడని ఆగ్రహించారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.   కుడిదిళ్ళ దళితులకు భూములకు పరిహారం ఇప్పిస్తా అన్నావు... ఓ సన్నాసి నీకు జ్ఞానోదయం అయ్యిందా.? అని ఆగ్రహించారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.  ఈ సన్నాసి గెలుపు కోసం అప్పట్లో నేను కష్టపడ్డా.. ఈ సారి కొల్లాపూర్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయం .. ఇక్కడ మాదాసి కురువలను ఎస్సీ లలో చేరుస్తా అన్నారన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.   వాల్మీకి బోయలు ఎస్టీ లలో చేరుస్తా అన్నాడు... వాల్మీకి బోయలకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. గట్టు భీముడుకు ఎమ్మెల్సీ ఇస్తా అని హామీ ఇచ్చిండు ఇవ్వలేదు... ముదిరాజ్ లకు న్యాయం చెయ్యలేదు.. టిఆర్ఎస్ లో ఉన్న ఒక్క ముదిరాజ్ ను బొంద పెట్టిండన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.  ఎస్సీ వర్గీకరణకు ఢిల్లీ లో మోడీ దగ్గర పంచాయతీ పెడ్త అన్నాడని నిప్పులు చెరిగారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.  


మరింత సమాచారం తెలుసుకోండి: