మంత్రి కేటీఆర్ కీలక  కామెంట్స్ చేశారు.  ఆరు నెలలు సిన్మాలు, గిన్మాలు పక్కన పెట్టండని.. కేంద్రం లో 15, 62,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాళ్ళు కూడా నింపక తప్పదని మండిపడ్డారు మంత్రి కేటీఆర్.  ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఒకటే కాదన్నారు మంత్రి కేటీఆర్. ప్రభుత్వం ఇవన్నీ మీ కోసమే చేస్తుందని.. పోటీ తత్వం తో కష్టపడితే కచ్చితంగా ఉద్యోగం వస్తుందని వెల్లడించారు మంత్రి కేటీఆర్.  తెలంగాణ రాష్ట్రంలో 19 వేలు  పరిశ్రమలు వచ్చాయని చెప్పారు మంత్రి కేటీఆర్.  స్థానికులు కి ఉద్యోగాలు ఇస్తే సంస్థలు కి రాయితీలు ఇస్తున్నామని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్ . 90 వేలు ఉద్యోగాలు కి సీఎం ప్రకటన చేసిన నాలుగు రోజుల్లోనే కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారన్నారు మంత్రి కేటీఆర్.  మల్లారెడ్డి మాట్లాడిన తర్వాత మాట్లాడడం కష్టం, ఏమి మాట్లాడాలో అసెంబ్లీ లో కూడా అర్ధం కావడం లేదన్నారు మంత్రి కేటీఆర్.  ప్రపంచము తో పోటీపడే పౌరులు గా యువత తయారు అవ్వాలని తెలిపారు మంత్రి కేటీఆర్.  స్కిల్, రీ స్కిల్, అప్ స్కిల్ తో యువత ముందుకు వెళ్ళాలన్నారు మంత్రి కేటీఆర్.


జర్మనీ లో చదువు తో పాటు పరిశ్రమలో పని చేసే అవకాశం కల్పిస్తున్నారని వెల్లడించారు మంత్రి కేటీఆర్.  వచ్చిన అవకాశాన్ని యువత అంది పుచ్చుకోవాలన్నారు మంత్రి కేటీఆర్. అటు రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ  తెలంగాణ పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లు లు ఇస్తున్నారన్నారు రాజగోపాల్ రెడ్డి. చిన్న చిన్న పనులు చేసిన వాళ్లకు మాత్రం బిల్లులు ఇవ్వడం లేదని చెప్పారు రాజగోపాల్ రెడ్డి.  మిషన్ భగిరద పర్పస్ వర్కౌట్ అవ్వడం లేదని.. నా నియోజక వర్గం వస్తె చూపిస్తా అన్నారు రాజగోపాల్ రెడ్డి.  ఒకే ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటే... అన్ని నీళ్ళు అందులోనే అన్నారు రాజగోపాల్ రెడ్డి.  తెలంగాణ కాంట్రాక్టర్ల కు నిధులు ఇవ్వరు... సీమాంధ్ర కాంట్రాక్టర్లు మాత్రం బిల్లులు ఇస్తున్నారని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. 700 మంది సివిల్ ఇంజనీర్ లను మిషన్ భగీరథ నుండి తొలగించారు..  700 మందే ఎక్కువయ్యారా..? అని పేర్కొన్నారు రాజగోపాల్ రెడ్డి.  7 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్స్ నీ అన్యాయంగా తొలగించారన్నారు రాజగోపాల్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: