భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్ల కోసం కొత్త సేవను ప్రారంభించింది. sbi కస్టమర్లు ఇప్పుడు ATMలలో అనధికారిక లావాదేవీల నుండి రక్షించే వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) ఆధారిత మనీ విత్ డ్రా సౌకర్యాన్ని పొందవచ్చు. ఇక OTP అనేది నాలుగు అంకెల సంఖ్య, ఇది ఒక ట్రాన్సక్షన్ కోసం వినియోగదారుని ప్రమాణీకరిస్తుంది. bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ గతంలో ఆర్థిక మోసాలను తగ్గించడానికి UPI నెట్‌వర్క్‌ని ఉపయోగించే అన్ని ATMలకు కార్డ్‌లెస్ ట్రాన్సక్షన్స్ ని ప్రతిపాదించారు. "అన్ని బ్యాంకులు ఇంకా ATM నెట్‌వర్క్‌లలో కార్డ్‌లెస్ మనీ విత్ డ్రా లను ప్రారంభించడానికి ఇప్పుడు UPIని ఉపయోగించాలని సూచించబడింది" అని శక్తికాంత దాస్ గత వారం చెప్పారు.వినియోగదారులు సురక్షితంగా ఉండటానికి బ్యాంక్ OTP ఆధారిత మనీ విత్ డ్రా సేవను ఉపయోగించవచ్చు. sbi జనవరి 1, 2020 నుండి ఈ సదుపాయాన్ని అమలులోకి తెచ్చింది.



ఈ సదుపాయం sbi కస్టమర్‌లు ప్రతిసారీ వారి డెబిట్ కార్డ్ పిన్‌తో పాటు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన OTPని నమోదు చేయడం ద్వారా దాని ATMల నుండి రూ. 10,000 ఇంకా అంతకంటే ఎక్కువ విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతిస్తుంది. ప్రస్తుతం, ATMల ద్వారా కార్డ్-లెస్ విత్‌డ్రా చేసుకునే సదుపాయం కొన్ని బ్యాంకులకు మాత్రమే పరిమితం చేయబడింది. అయితే UPIని ఉపయోగించి అన్ని బ్యాంకులు ఇంకా అలాగే ATM నెట్‌వర్క్‌లకు ఈ సదుపాయాన్ని విస్తరించాలని RBI యోచిస్తోంది.SBI ATM నుండి నగదు విత్‌డ్రా చేయడానికి వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) అవసరం. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నాలుగు అంకెల OTPని అందుకుంటుంది, అది ఒక లావాదేవీ కోసం వినియోగదారు గుర్తింపును ధృవీకరిస్తుంది. ATM స్క్రీన్‌పై మీరు విత్‌డ్రా చేయాలనుకుంటున్న డబ్బులను ఎంటర్ చేసిన తర్వాత OTP స్క్రీన్ కనిపిస్తుంది. 4. డబ్బులను తీసుకోడానికి మీరు ఇప్పుడు ఈ స్క్రీన్‌పై మీ బ్యాంక్-రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు అందిన OTPని నమోదు చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: