1991 మే 21న అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ హత్యగావింపబడ్డారు. ఆయన హత్య కేసులో 7ని ప్రధాన నింతులుగా తేల్చి శిక్షలు విధించింది న్యాయస్థానం.అయితే అందులోని ప్రధాన నిందితురాలు నళిని కి విధించిన మరణ శిక్షను న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షగా మర్చివేసింది.


అయితే ఇప్పుడు నళిని పెరోల్ మీద నెల రోజుల పాటు బయట తీరగడానికి చెన్నై హై కోర్టు ఒప్పుకుంది. రాజీవ్ గాంధీ హత్య కేస్ నళిని గత 25సంవత్సరాలుగా చెన్నై వేలూరు కారాగారంలో శిక్షాను అనుభవిస్తున్నారు. శిక్షను అనుభవిస్తున్న సమయంలోనే నళిని ఆడపిల్లను ప్రసవించింది ఆ అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకుంటుంది. కూతురు పెళ్లి పనులు చూసుకోవడం కోసం నళిని నెల రోజుల సమయం పెరోల్ మీద కావాలని కోర్టు ను కోరుకుంది. అందుకు కోర్టు అంగీకరించింది.


దేశ ప్రధానిని చంపిన వారికి కూడా శిక్షలు విధించడంతో మన చట్టాలు ఎంత నత్త నడక లో నడుస్తున్నాయో ఆలోచించవచ్చు, మరణ శిక్ష విధించి ఈ మధ్య కాలంలో మళ్ళీ దాన్ని జీవిత ఖైదుగా మార్చారు. మరణ శిక్ష విధించడంతో ఎందుకింత ఆలస్యం జరిగింది. దీని వెనక ఎవరున్నారనేది ఇప్పటికి అంతుచిక్కని రహస్యమే.


మరింత సమాచారం తెలుసుకోండి: