దేశంలో ప్రభుత్వ బ్యాంకులకు సంబంధించి మరియు ప్రైవేటు బ్యాంకులకు సంబంధించి ఎన్నో తప్పిదాలు జరుగుతున్నాయి ఎంతోమంది బిజినెస్ వ్యక్తులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోవడం దీనిపై పెద్ద పెద్ద వాటిని ఉపయోగించి ఎలక్షన్లలో ఎలాంటి జరుగుతున్న తరుణంలో బిజెపి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఫైనాన్స్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా దాదాపు పది బ్యాంకులు విలీనం కానున్నాయి.

ఈ నిర్ణయానికి మేము అనుకూలించవు అని అసహనం వ్యక్తం చేస్తూ ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు తగిలించుకుని ఈ రోజు దేశం మొత్తంలో నిరసనను వ్యక్తపరిచారు. దాదాపు పది ప్రభుత్వ బ్యాంకుల నాలుగు బ్యాంకుల విలీనం చేయడం ఒక నిర్ణయం సరైన సమయంలో రాలేదు అని వ్యక్తపరిచారు. 10 బ్యాంకులో నాలుగు బ్యాంకులు గా చేయడం అంటే మిగతా ఆరు బ్యాంకులను మూసివేసిన అంటే కదా అని భావం వ్యక్తం చేస్తూ బ్యాంక్ ఉద్యోగులు ర్యాలీ నడిపారు.

ఎన్నో దశాబ్దాలుగా ఎంతో కష్టంతో కూడుకొని నిలబెట్టిన బ్యాంకులు దాదాపు ఆరు రాత్రికి రాత్రి మాయం అయిపోతాయి అని ఇలా చేయడం ప్రభుత్వానికి సరికాదు అని హెచ్చరించారు. బ్యాంకులన్నీ కుమ్మక్కయి డిమానిటైజేషన్ కాలంలో ఏ విధంగా ప్రభుత్వానికి సహాయం చేయకుండా నోటు మార్పిడికి పాలు పడ్డాయో బిజెపి ప్రభుత్వం మర్చిపోలేదని దీని ద్వారా అర్థం అవుతుంది. కావున ఇది దేశ మంచి కోసమే బిజెపి తీసుకున్న నిర్ణయం అని దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.దేశ భవిష్యత్తు

కాకుండా తమ వ్యక్తిగత భవిష్యత్తు గురించి ఎక్కువగా బాధపడుతున్న వారు మాత్రమే ఈ ర్యాలీలో పాల్గొని అసహనం వ్యక్తం చేస్తున్నారు అని దేశ ప్రజలు బ్యాంకు ఉద్యోగుల అసహనాన్ని సమర్థించడం లేదు. ఇదిలా ఉండగా సెప్టెంబరు రెండో వారంలో ఢిల్లీలో బిజెపి ని కలిసి దీనిపై ఉన్న నిర్ణయాన్ని మార్చే అవకాశాలను కలిగించు కుంటామని బ్యాంకు ఉద్యోగులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: