1. దత్తపుత్రుడుని బాబు ఇలా వాడుతున్నారా... !
నాలుగు నెలల క్రితం అనుకుంట... పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత బయటకు వచ్చి... అమరావతి విషయంలో కేంద్రానికి ఫిర్యాదు చేస్తాను అనకుండా... ప్రధాని మోడికి, అమిత్ షా కు ఫిర్యాదు చేస్తాను అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత పలు మార్లు ఇదే తరహా వ్యాఖ్యలు చేసారాయన. https://bit.ly/2CaH23b


2. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి జగనే కారణం... సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్... తాజాగా ఇసుక కొరత సమస్య పై విశాఖలో  లాంగ్ మార్చ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లాంగ్ మార్చ్ కి  బిజెపి టిడిపి పార్టీలు మద్దతు తెలిపాయి .https://bit.ly/2qiVJ1D


3. అభివృద్ధిలో నెం.1 జగన్ అయితే... అవినీతిలో నెం.1 చంద్రబాబు :లక్ష్మిపార్వతి
ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి పాలన అద్భుతంగా ఉంది అంటూ ప్రజలు చెప్తుంటే... అటు ప్రతిపక్ష నేత అయిన టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో పాలన సరిగా లేదని...బీహార్  రాష్ట్రం కంటే  ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో పాలన అధ్వానంగా ఉందని విమర్శలు చేస్తున్నారు. https://bit.ly/32cCrrX


4.  లెక్చరర్ వేధింపులు తాళలేక విద్యార్థిని సంధ్య ఆత్మహత్య...!
హైదరాబాద్ మీర్ పేట్ లో విషాదం చోటు చేసుకుంది. సంధ్య అనే విద్యార్థిని ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని మృతి చెందటంతో తీగల రాంరెడ్డి పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది.https://bit.ly/2qhU1O0


5. కెసియార్ కు కార్మికుల షాక్
సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు అసలు కెసియార్ హెచ్చరికలను ఏమాత్రం లెక్క చేయలేదు. కెసియార్ ఎంత గట్టిగా హెచ్చరికలు చేసినా పట్టించుకోకుండా పెద్ద షాకే ఇచ్చారు. https://bit.ly/2PQxFxw


6. కాషాయం తీర్థం పుచ్చుకోనున్న మోత్కుపల్లి
ఉమ్మడి నల్గొండ  లోని ఆలేరు నియోజక వర్గం నుండి కొన్ని పరియాయలుతెలుగుదేశం పార్టీ నుండి మరియు కాంగ్రెస్ పార్టీ తరుపున  గెలిచి మంత్రి పదవులు దక్కించుకున్న దళిత సీనియర్ రాజకీయ  నేత మోత్కుపల్లి  నర్సింహులు గత సంవత్సరం తెలంగాణ టీడీపీ నుంచి బహిష్కరణకు బాధితుడైన  నేత ఇతను.https://bit.ly/2C7Pn7F


7. బోటు ప్రమాదంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిపోయిన బోటు ఘటనపై మాజీ ఎంపీ హర్ష కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తెలిసిందే. ఈ తరహా బోటు ప్రమాదాలు భవిష్యత్తులో మరొకటి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు రూపొందించాలంటూ ఆయన తన పిటిషన్ లో కోరారు. https://bit.ly/2pDm8qR


8.  కెసిఆర్ వార్నింగ్ తో... జగిత్యాల ఆర్టీసి ఉద్యోగులు తమ డ్యూటీలో జాయిన్
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రి మండలి సమావేశానంతరం మీడియాతో  మాట్లాడుతూ.. ఆర్టీసి ఉద్యోగులు సమ్మె విరమించి నవంబర్ 5 లోపు డ్యూటీ లో చేరకపోతే వారిని శాశ్వతం గా విధులనుంచి తొలగమిస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. https://bit.ly/2NfWily


9. తొలిసారి ఇసుక సమస్య పై స్పందించిన ముఖ్యమంత్రి జగన్...కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత ఐదు నెలలుగా ఇసుక కొరత సమస్య పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే. ఇసుక కొరత సమస్య తో భవన నిర్మాణ కార్మికులు అందరూ ఉపాధి కరవై తినడానికి తిండి కూడా లేక అల్లాడుతున్నారు. https://bit.ly/2NB8ZGR


10. తీర్పుపై నోరు జారొద్దు.. మంత్రులకు యోగీ హెచ్చరిక !
అయోధ్య తీర్పు రాబోతుండటంతో అంతా అప్రమత్తమవుతున్నారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్ మంత్రులను అలర్ట్ చేశారు. తీర్పు రానుండటంతో నోరు జారొద్దని ఆదేశించారు.https://bit.ly/2C7NXu0


మరింత సమాచారం తెలుసుకోండి: