1. సుప్రీం తీర్పులో 10 కీలక అంశాలు ఇవే.?
మూడు దశాబ్దాల నుంచి సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న అయోధ్య బాబ్రీ మసీదు కేసుకు ఎట్టకేలకు తెరపడింది. ఐదుగురు  సభ్యులతో కూడిన అత్యున్నత న్యాయస్థానం ఈ  వివాదంపై తీర్పును వెలువరించింది.  https://bit.ly/2Q3QsWq


2. సుప్రీం తీర్పును ఒకరి గెలుపు...ఒకరి ఓటమి గా చూడొద్దు :ప్రధాని మోడీ
 కొద్ది దశాబ్దాల పాటు రగులుతున్న అయోధ్య భూవివాదం సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసిపోయింది. అయితే అయోధ్య  భూభాగంలో రామమందిరం నిర్మించాలని హిందువులు... బాబ్రీ మసీదు నిర్మించాలని ముస్లింల మధ్య తలెత్తిన వివాదానికి  సుప్రీంకోర్టు నేడు తెరదించింది. ఐదుగురు సభ్యులతో అత్యున్నత ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. భారత ప్రజలు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తీర్పు రానే  వచ్చింది. https://bit.ly/2PX5htU


3. బాబోరు గ్రేట్ అబ్దుల్ కలాం గారినే అలా అనేశాడేంటబ్బా ?
చంద్రబాబునాయుడు పిచ్చి పీక్స్ కు చేరుకుంటున్నట్లే ఉంది.  అబ్దుల్ కలాం విషయంలో చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే  వైసిపి ఎంఎల్ఏ  రోజా చేసిన కామెంట్ నిజమే అనిపిస్తోంది. https://bit.ly/32xQ0Ce


4. కోర్టు తీర్పుపై స్పందించిన ప్రియాంక గాంధీ... హింసకు చోటివ్వకండని పిలుపు ...!
ఈరోజు సుప్రీం కోర్టు అయోధ్య వివాదం కేసులో తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఒకే అభిప్రాయంతో కేసుపై తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు వివాదాస్పద స్థలాన్ని హిందువులకు ఇవ్వాలని, ప్రత్యామ్నాయ స్థలాన్ని ముస్లింలకు ఇవ్వాలని తీర్పు చెప్పింది. https://bit.ly/2NNZ7cE


5. అయోధ్య వివాదానికి శతాబ్ధాల చరిత్ర !
అయోధ్య వివాదానికి శతాబ్దాల చరిత్ర ఉంది. 16వ శతాబ్దంలో మసీదు నిర్మాణంతో మొదలైన వివాదం.. నేటికి పరిష్కారమైంది.  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం అయోధ్య కేసులో తుది తీర్పు వెలువరించింది.  https://bit.ly/2qGUmd1


6. అయోధ్య అంతిమ తీర్పు పై... ప్రముఖుల అభిప్రాయాలు.?
ఎన్నో దశాబ్దాల నుండి రగులుతున్న వివాదానికి నేటితో తెరపడింది. అయోధ్యలో రామ మందిరం  నిర్మించాలని హిందువులు లేదు బాబ్రీ మసీదు నిర్మించాలని ముస్లింలు మధ్య  మొదలైన వివాదం కి తాజాగా సుప్రీంకోర్టు ముగింపు పలికింది.https://bit.ly/2ruwgmx


7. అయోద్య తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏమ్నారంటే?
ఎన్నాల్లో వేచిన ఉదయం..ఈనాడే నిజమవుతుంటే..అన్నట్లు గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న అయోద్య వివాదానికి ఈ రోజు తెరపడింది.  దేశంలోనే అత్యతంత సున్నితమైన కేసుగా పరిగణించబడిన అయోద్య కేసు నేడు తీర్పు వెలురించారు.https://bit.ly/34IGsWx


8. చలో ట్యాంక్ బండ్ : అశ్వత్ధామ రెడ్డి అరెస్టు
చలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో భాగంగా పోలీసులు ఆర్టీసీ జేఏసి కన్వీనర్  అశ్వత్ధామరెడ్డిని అరెస్టు చేశారు. కార్యక్రమంలో భాగంగా ట్యాంక్ బండ్ పై వెళ్ళటానికి ప్రయత్నించిన కన్వీనర్ ను  లిబర్టీ సెంటర్ దగ్గర అరెస్టు చేశారు. https://bit.ly/2WWuiH7


9. షాకింగ్ న్యూస్ : త్వరలో 2 వేల రూపాయల నోటు రద్దు...?
దేశంలో 500 రూపాయలు, 1000 రూపాయల నోట్ల రద్దు జరిగి నిన్నటికి సరిగ్గా మూడు సంవత్సరాలు అయింది. నోట్ల రద్దు సమయంలో సామాన్యులు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. బ్యాంకింగ్ రంగ విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులు 2 వేల రూపాయల నోటు రద్దు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.https://bit.ly/34IUXd6


10. రామ మందిర నిర్మాణానికి సుప్రీం తీర్పు
ఎట్ట‌కేల‌కు ఆయోధ్య వివాదం పై సుప్రీం కోర్టు సంచ‌ల‌న త‌ర్పును ఇచ్చింది.  ముస్లింల కోసం ప్ర‌త్యామ‌న్యాయంగా ఐదు ఎక‌రాల స్థ‌లాన్ని కేటాయించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం  ఆదేశించింది.https://bit.ly/2pUPyAV


మరింత సమాచారం తెలుసుకోండి: