1. కేంద్ర మంత్రి పదవికి అరవింద్ రాజీనామా..!
ఎన్డీఏ కూటమి నుండి శివసేన బయటకు వెళ్లినట్టేనని భావిస్తున్న రాజకీయ విశ్లేషకులు...మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు క్షణక్షణం ఉత్కంఠ రేపు తున్నాయి. కేంద్ర మంత్రి తీసుకున్న నిర్ణయం దానికి బలం చేకూరుస్తోంది.https://bit.ly/36Ok9AF

2.  మోడికే శివసేన షాక్..ఎన్డీకి గుడ్ బై
నరేంద్రమోడికే శివసేన పెద్ద షాక్  ఇచ్చింది.  ఎన్డీఏలో నుండి శివసేన బయటకు   వచ్చేసింది. ఎన్డీఏలో శివసేన తరపున భారీ పరిశ్రమల మంత్రిగా పనిచేసిన అరవింద్ సామంత్ సోమవారం ఉదయం రాజీనామా చేశారు. దాంతో  ఉన్న ఒకే కేంద్రమంత్రి రాజీనామా చేయటంతో మహారాష్ట్ర రాజకీయాలు మరింత హీటెక్కిపోతోంది.https://bit.ly/2qDyxey


3. ఆర్టీసీలో నకిలీ భాగోతం.. సర్కార్ డబ్బులు స్వాహా..
ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి గత 37 రోజులుగా సమ్మె చేస్తున్నారు.  అందులో ప్రధానమైన డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం.  ఇది ఇక్కరోజులో జరిగే పని కాదు కాబట్టి ప్రభుత్వం ముందుగా దీనిపై చర్చలకు పిలిస్తే.. దానిపై చర్చిస్తూ..తదుపరి నిర్ణయాలు తీసుకోవచ్చు అన్నది కార్మికుల వాదన.  https://bit.ly/2NBjbA9


4. విమానాన్ని ఆపేసిన ఒక చిట్టి ఎలుక...ఎలాగో తెలుసా.?
ఎలుకలు ఇళ్లల్లో ఎంత రచ్చ చేస్తాయో  అందరికీ తెలిసిందే. చిన్న చిన్న సందు ల్లో  దూరి అడ్డు వచ్చిందల్లా  కొరికేస్తూ వెళ్తూ ఉంటాయి. ఇంకా ఎలుకలను పట్టేందుకు  యజమానులు సర్వ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ  ఎరుకలు  మాత్రం  తో ఇంట్లో అందరిని చాలా  ఇబ్బందిని పెడ్తు ఉంటాయి. https://bit.ly/2Q3ZCCb


5. ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్న హై కోర్టు
గతంలో ఏ ప్రభుత్వంలోను లేని విధంగా హై కోర్టు ప్రభుత్వాన్ని దుమ్ము దులిపేస్తోంది. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వాన్ని హైకోర్టు అమ్మనాబూతులు తిట్టినట్లు ఎప్పుడూ తిట్టలేదు. విచారణ ఎప్పుడు జరిగినా ఉన్నతాధికారులను పోలీసు ఇంటరాగేషన్ చేసినట్లుగా వాయించేస్తోంది.https://bit.ly/36QwuV3


6.  బాబ్రీ తీర్పుపై ఓవైసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
బాబ్రీ మ‌సీదు విష‌యంలో...సుప్రీంకోర్టు తీర్పుపై మజ్లిస్‌ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ త‌న ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర కొన‌సాగిస్తున్నారు. సుప్రీం తీర్పుపై ఆయ‌న స్పందిస్తూ, మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. https://bit.ly/32zY7OL


7. ఇండియ‌న్ల‌కు భారీ గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా కోర్టు
అమెరికాలో ఉద్యోగం చేయాల‌ని...ఇందుకు త‌గు అనుమ‌తుల‌తో వీసా పొందాల‌ని ఎంద‌రో భారతీయు క‌ల‌. అలా, క‌ల్పించిన ఓ వీసా కేట‌గిరీలో...మ‌న భార‌తీయుల వాటా 93%. అలాంటి కీల‌క వీసాల ప్ర‌క్రియ‌లో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ‌ట్ ట్రంప్ షాకిస్తే....https://bit.ly/2NZfpzD


8. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో 2.30 గంటలకు విచారణ...!
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఈరోజు హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. సమ్మెతో పాటు కొన్ని రూట్ల ప్రైవేటీకరణ గురించి ఈరోజు కోర్టు విచారించనుంది. హైకోర్టు ఈరోజు మధాహ్నం 2.30 గంటలకు సమ్మె, అఫిడవిట్ గురించి విచారణ చేయనుంది. https://bit.ly/2Cvq13X


9. జగన్ కేసు విషయంలో టీడీపీ వీరావేశాలు... శున‌కానందాలు...!
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసుల విషయంలో తెలుగుదేశం పార్టీ ముందు నుంచి ఆవేశాన్ని ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. 2014 లో తెలుగుదేశం ఎన్డీయేతో కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ, జగన్ ని లోపలికి పంపించేస్తారు అంటూ సోషల్ మీడియాలోhttps://bit.ly/2WYSNn4


10. మోదీపై క‌త్తులు నూరుతున్న కేసీఆర్ స‌ర్కారు
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై తెలంగాణ ప్రభుత్వం క‌త్తులు నూరుతోందా? ఒక‌దాని వెంట ఒక‌టి అన్న‌ట్లుగా...మోదీ స‌ర్కారుపై అసంతృప్తి గ‌ళం విప్ప‌నుందా? తెలంగాణ ప్ర‌భుత్వం చేసిన విజ్ఞప్తుల విషయంలో కేంద్రం నాన్చుడు ధోరణి అనుసరిస్తోందని టీఆర్ఎస్ వ‌ర్గాలు ప్ర‌చారంలో పెట్టాయి.https://bit.ly/36R9KEr


మరింత సమాచారం తెలుసుకోండి: