1. బీజేపీలో కన్నా వర్సెస్ సోము...!?
బీజేపీలో ఏపీలో బలపడాలని చూస్తోంది. అయితే పార్టీలో ఉన్న నాయకుల తీరు వేరేగా ఉంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీ నారాయణ మొదటి నుంచి ఉన్న పార్టీ సీనియర్  నాయకులను కాదని బీజేపీ అధ్యక్ష కిరీటం పట్టుకుపోయారు. అప్పట్లో సీనియర్ నేత సోము వీర్రాజు దీని మీద  అలిగిన సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబుకు మద్దతుగా ఉన్న ఓ వర్గం సైతం కన్నా నియామకంపైన మండిపోయింది. https://bit.ly/2X4ZqUR 


2.పక్కింటోడే చిన్నారి ప్రాణాలు తీశాడు..! అతడు తల్లి ప్రియుడే అందుకే చిన్నారి హత్య
రెండు రోజుల క్రితం విజయవాడ భవానీపురంలో ఇంటిముంది ఆడుకునేకి బయటకు వెళ్లి పక్కింట్లో శవం అయి తేలిన 8 ఏళ్ళ చిన్నారి ద్వారక కేసులో కీలక మలుపు తిరిగింది. ఆ చిన్నారి హత్య వెనుక తల్లి ఉందని పోలీసులు తెలుసుకున్నారు. ఆమె ఆ చిన్నారి చంపడానికి ప్రియుడికి సహకరించింది అని పోలీసుల విచారణలో తేలింది. https://bit.ly/2X49NZ2


3. ఆ విషయంలో తెలంగాణ సూపర్ అంటున్న చంద్రబాబు
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తెలంగాణను ఓ విషయంలో మెచ్చుకున్నారు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా.. ప్రజాపోరాటాల విషయంలో. అవును..అక్కడ తెలంగాణ ఆర్టీసీని కాపాడుకునే క్రమంలో అన్ని పార్టీలు, నాయకులు, ప్రజాసంఘాలు ఐక్యంగా పోరాడుతున్నాయని చంద్రబాబు మెచ్చుకున్నారు. https://bit.ly/34TdOSN


4. కౌలు రైతులకు సీఎం జగన్ శుభవార్త..
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలనాల మీద సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని సీఎం జగన్ ఎన్నో ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలను తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులకు అండగా వైఎస్ఆర్ రైతు భరోసా సంక్షేమ పథకాన్ని తీసుకొని వచ్చారు. అయితే ఈ రైతు భరోసాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పుడు కౌలు రైతులకు శుభవార్త చెప్పింది. https://bit.ly/2Q9acbb


5. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన... నేడు గవర్నర్ సిపార్సు
మహారాష్ట్రలో రోజురోజుకు రాజకీయం  ఎటు వైపు మలుపు తిరుగుతుందో అర్ధం కానీ పరిస్థితులు నెలకొన్నాయి . బిజెపి శివసేన కూటమి విభేధించడంతో రాష్ట్రం లో రోజుకో ట్విస్ట్ తెర మీదకు వస్తుంది. శివసేన పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తమ పార్టీ నాయకుడిని సీఎం సీటులో కూర్చోబెట్టడానికి తీవ్రంగా కసరత్తులు చేస్తోంది.https://bit.ly/2p8bg3W


6.  కోర్టులో కేసియార్ పప్పులుడకలేదా ? 
అనుకున్నట్లే ఆర్టీసీ సమ్మె విషయంలో  కెసియార్ ప్రభుత్వానికి  హై కోర్టు షాక్ ఇచ్చింది. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల సమ్మె చట్ట విరుద్ధం కాదని కోర్టు ఈ రోజు విచారణలో తేల్చేసింది. సమ్మె చేస్తున్న సిబ్బందిపై ఎస్మా అంటే ఎసెన్షియల్ సర్వీసెస్  మెయిన్ టెనెన్స్ యాక్ట్ ప్రయోగించాలని ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా  న్యాయమూర్తి  సాధ్యం కాదు పొమ్మన్నారు.https://bit.ly/32A8WQV


7.  వచ్చే నెల పింఛన్‌ రాలేదో.. పెట్రోల్‌ పోసి చంపుతాం...
సోమవారం నాడు ఇప్పేరు గ్రామానికి చెందిన కొందరు వృద్ధులు అనంతపురం జిల్లా లోని కూడేరు మండల పరిషద్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయంకి వెళ్లారు. కార్యాలయం వద్దకు వచ్చిన ఇప్పేరు గ్రామస్తులు పింఛన్ ఇవ్వకపోతే పెట్రోల్ పోసి చంపుతాం అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. https://bit.ly/2O3wTek


8.  మల్కాజ్ గిరిలో నేను గెలిస్తానని ఊహించలేదు.. ఎందుకంటే.? రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మరోమారు తన దైన శైలిలో కేసీఆర్ సర్కార్ పై  విమర్శలు గుప్పించారు. న్యూజెర్సీలో ఎన్నారైలు  నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణలో కేసీఆర్ పాలన పై తీవ్ర విమర్శలు చేశారు. https://bit.ly/2Qg4h4l


9. గన్నవరం ఉపఎన్నిక : టీడీపీకి అభ్యర్థి కూడా లేకపోయే !
గన్నవరం ఎమ్మెల్యే వంశీ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నట్టు ఇప్పటికే అందరికీ అర్ధం అయిపొయింది. అయితే వంశీ ఇంకా ఎందుకో సస్పెన్స్ మైంటైన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి వంశీ రాజీనామాల వ్యవహారాలు కాస్త సైలెంట్ అయినా ఆయన పార్టీ మారాలంటే అటు తాను తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఆమోదింపజేసుకోవాలి. https://bit.ly/33Al1H8


10.  తెలుగుపై చంద్రబాబు ప్రేమకు ఇదే నిదర్శనమా ?
తెలుగు భాషంటే చంద్రబాబునాయుడుకు ఎంత ప్రేముంది ? ఎంతంటే పై ఫొటోని చూస్తే చాలు ఎవరికైనా అర్ధమైపోతుంది.  అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్రమోడితో శంకుస్ధాపన చేయించినప్పటి ఫొటో ఇది. ఈ ఫొటోలో ఎక్కడైనా  కనీసం ఒక్క తెలుగు పదమైనా కనబడుతోందా ?https://bit.ly/2NEvk7G


మరింత సమాచారం తెలుసుకోండి: