1.అవినాష్‌, వంశీ బాట‌లో మ‌రో సీనియ‌ర్‌... కృష్ణాలో బాబుకు మ‌రో బిగ్ షాక్‌..!
కంచుకోట లాంటి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఎన్నికల ముందు కొందరు నేతలు టీడీపీకి షాక్ ఇస్తే....ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత మరికొందరు నేతలు తట్టా బుట్టా సర్దేసుకుంటున్నారు. మూడు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి ఇద్దరు బడా నేతలు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. https://bit.ly/2KvpXFO


2. వంశీ అంటే...టీడీపీ ఇంత‌గా వ‌ణికిపోవ‌డానికి కార‌ణం అదేనా?
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీకి రాజీనామా చేసిన గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేసిన సంగ‌తి తెలిసిందే. రాబోయే రోజుల్లో టీడీపీ ఓ చరిత్రగా మిగిలిపోతుందన్నారు. 2024లో ఇతర పార్టీలతో పొత్తులతో నెట్టుకొచ్చినా...https://bit.ly/2NUBv7G


3. బాబు కామెడీ పాలిటిక్స్‌.. తెలంగాణ‌లో పార్టీని బ‌తికిస్తార‌ట‌..!
ఎన్నో ఏళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీకు చివరి రోజులు వచ్చేసినట్లు కనిపిస్తున్నాయి. 37 ఏళ్ల చరిత్ర గల ఆ పార్టీ తెలంగాణలో దాదాపు కనుమరుగైపోతే....ఆంధ్రప్రదేశ్ లో కొన ఊపిరితో కొట్టమిట్టాడుతోంది.https://bit.ly/348T9Kk


4. విజయసాయి రెడ్డికి క్లాస్ పీలిక అఖిల పక్షం.. ఎందుకంటే..!!
ఢిల్లీలో పార్లమెంటరీ హౌస్ లో అఖిలపక్ష సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో అన్ని పార్టీలకు చెందిన ప్రధాన ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు.  ఈ సమావేశాలకు వైకాపా తరపున విజయసాయి రెడ్డితో పాటుగా మిథున్ రెడ్డి కూడా వైకాపా తరపున హాజరయ్యారు.  ఇలా పార్టీ తరపున హాజరైన విజయసాయి రెడ్డికి బీజేపీ క్లాస్ పీకింది.  https://bit.ly/32T3Uzi


5.నువ్వు చాల‌వులే.. దేవినేనా...! కొడాలికి నీకు పోలికా...!
రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల వ్యాఖ్య‌ల‌కు అంతే దీటుగా స‌మాధానం చెప్ప‌డం అంటే.. అదో ఆర్ట్‌! ఇది అంద‌రికీ వ‌చ్చేది కాదు. కోరి తెచ్చు కుందామ‌న్నా ఎక్క‌డా దొరికేదీ కాదు!! ఇప్పుడు టీడీపీలో ఇదే చ‌ర్చ సాగుతోంది. నిన్న‌టికి నిన్న వైసీపీ నాయ‌కుడు, మంత్రి కొడా లి నాని టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న మాజీమంత్రి దేవినేని ఉమా, బాబు కుమారుడు..https://bit.ly/2rW7FHv


6.ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నెలకు 25వేలు జీతం అందిం
ఈ మధ్యకాలంలో నిరుద్యోగులకు శుభవార్త మీద శుభవార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగాలు కేంద్రం ఉద్యోగాలు ఇలా ఎక్కడ అంటే అక్కడ ఎలాగోలా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందుతుంది. https://bit.ly/2OfsFA8


7. జగన్ పాలనపై.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..?
ఏపీలో కొన్నిరోజులుగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రత్యేకించి పవన్ కల్యాణ్ జగన్ సర్కారుపై మండిపడుతున్నారు. ఇంగ్లీషు, ఇసుక అంశాలపై గళమెత్తుతున్నారు. తాజాగా ఆయన ఢిల్లీ కూడా వెళ్లారు. అక్కడి నుంచి ట్విట్టర్ లో ఓ సంచలన పోస్టు పెట్టారు. https://bit.ly/33WS9cf


8. ఆయన ఉద్యమకారుడు కాదు. ఓ నియంత :ఈ అరెస్టులే సాక్ష్యం
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్  ఉద్యమం చేసి తెలంగాణ సంపాదించాడు  . అయన ఒక ఉద్యమకారుడిగానే మనకు తెలుసు. కానీ ఇప్పుడు  తెలంగాణ లో అయన ర్టీసీ ఫై వ్యవహరిస్తున్న శైలి చుస్తే ఆయనలో ఓ నియంత కనిపిస్తున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. https://bit.ly/2NYsAlM


9. అసెంబ్లీలో తొందరలో మూడో వర్గం ? వంశీనే మార్గదర్శి ?
అసెంబ్లీలో మూడో వర్గం అంటే ఏదేదో ఊహించేసుకోకండి. ఇపుడున్నవి రెండే వర్గాలు. మొదటిది అధికారపార్టీ వర్గం. రెండోది ప్రధాన ప్రతిపక్షం. అంటే టిడిపి వర్గమన్నమాట. తొందరలోనే  స్వతంత్ర ఎంఎల్ఏల పేరుతో మూడోవర్గం ఏర్పాటుకు రంగం రెడీ అవుతోందని సమాచారం. https://bit.ly/37enaKX


10. నేటినుండే శీతాకాల సమావేశాలు... కీలక బిల్లులు ప్రవేశ పెట్టనున్న కేంద్రం
పార్లమెంటులో ఈరోజు ఉదయం 11 గంటలనుంచి శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. కాగా బిజెపి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక రెండో సారి  శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. 17 వ లోక్ సభలో రెండోసారి ఈ శీతాకాల సమావేశాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. https://bit.ly/37frcTj


మరింత సమాచారం తెలుసుకోండి: