జగన్న దమ్ము , ధైర్యం ప్రజలకు తెలుసు కాబట్టి భారీ మెజారిటీతో గెలిపించారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం సోనియా గాంధీని ఎదురించిన వ్యక్తి జగన్ అని అనిల్ గుర్తుచేశారు. సీఎం వైఎస్ జగన్ దమ్ము ధైర్యం గురించి ప్రజలందరికీ తెలుసనని... పవన్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని కూడా అనిల్ తనదైన శైలి కౌంటర్లు సంధించారు. జగన్ సీఎం అయ్యాక రాయలసీమ పచ్చని డెల్టాగా మారిందన్నారు. ప్రశ్నిస్తానన్న పవన్ గడచిన ఐదేళ్లలో ఏమి చేశాడో అందరికీ తెలుసిందేనని అనిల్ విమర్శించారు. పవన్ నిత్యం కులాలు మతాల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డ అనిల్... జగన్ మాత్రం తన మతం మానవత్వం అని స్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

దీనితో వైసీపీ నుంచి చాలా మంది మంత్రులు కౌంటర్ ఇచ్చినప్పటికీ అనిల్ ఇచ్చిన కౌంటర్ బాగా పేలింది. అంతేకాకుండా పవన్ చేసిన ప్రతి వ్యాఖ్యను ప్రస్తావిస్తూనే వాటికి కౌంటర్లుగా అనిల్ చేసిన వ్యాఖ్యలు బాగానే పేలాయయన్న వాదనలు వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ ను రాజకీయ అజ్ఞానిగా అభివర్ణించేసిన అనిల్... పవన్ను రాజకీయ నాయకుడు అనాలో.. నటుడు అనాలో అర్థం కావడం లేదన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మతిస్థితమితం పోయి ఏమి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదనుకుంటే.. పవన్ కూడా బాబు మాదిరే మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దమ్ము ధైర్యం గురించి మాట్లాడే హక్కు పవన్కు లేదన్నారు.

జగన్న దమ్ము , ధైర్యం ప్రజలకు తెలుసు కాబట్టి భారీ మెజారిటీతో గెలిపించారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం సోనియా గాంధీని ఎదురించిన వ్యక్తి జగన్ అని అనిల్ గుర్తుచేశారు. సీఎం వైఎస్ జగన్ దమ్ము ధైర్యం గురించి ప్రజలందరికీ తెలుసనని... పవన్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని కూడా అనిల్ తనదైన శైలి కౌంటర్లు సంధించారు. జగన్ సీఎం అయ్యాక రాయలసీమ పచ్చని డెల్టాగా మారిందన్నారు. ప్రశ్నిస్తానన్న పవన్ గడచిన ఐదేళ్లలో ఏమి చేశాడో అందరికీ తెలుసిందేనని అనిల్ విమర్శించారు. పవన్ నిత్యం కులాలు మతాల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డ అనిల్... జగన్ మాత్రం తన మతం మానవత్వం అని స్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: