జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌లు జిల్లాల్లోని వివిధ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జీల‌ను నియ‌మించారు. దీంతోపాటుగా ప్ర‌త్యేకంగా ఉత్త‌రాంధ్ర‌పై ఫోక‌స్ చేశారు. ఉత్తరాంధ్రలో పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణకు అయిదుగురు సభ్యులతో సమన్వయ కమిటీని నియమిస్తూ జనసేన పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమన్వయ కమిటీలో టి.శివశంకర్, మేడా గురుదత్, సుజాత పండా, బొమ్మిడి నాయకర్, వై.శ్రీనివాస్ సభ్యులుగా ఉంటారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం రూరల్ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలను ఈ కమిటీ సమన్వయం చేస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.  రాష్ట్రంలోని పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇంచార్జులను నియమించారు.

 

* విశాఖపట్నం జిల్లా 
విశాఖపట్నం పార్లమెంట్ ఇంచార్జ్ - వి.వి.లక్ష్మీనారాయణ 
విశాఖపట్నం నార్త్ - పి.ఉషాకిరణ్ 
గాజువాక - కోన తాతారావు 
భీమిలి -  పంచకర్ల సందీప్ 
అనకాపల్లి అసెంబ్లీ - పరుచూరి భాస్కర రావు 
ఎలమంచిలి - సుందరపు విజయకుమార్ 
చోడవరం - పి.వి.ఎస్.ఎన్.రాజు 
అరకు పార్లమెంట్ ఇంచార్జి : పి.గంగులయ్య 

 

* తూర్పుగోదావరి జిల్లా 
కాకినాడ పార్లమెంట్ ఇంచార్జి - పంతం నానాజీ 
పిఠాపురం - మాకినీడు శేషుకుమారి 
పెద్దాపురం - తుమ్మల రామస్వామి 
కాకినాడ సిటీ - ముత్తా శశిధర్ 
జగ్గంపేట - పాటంశెట్టి సూర్యచంద్ర రావు 
పత్తిపాడు - వరుపుల తమ్మయ్య బాబు 
అమలాపురం పార్లమెంట్ ఇంచార్జి - డి.ఎం.ఆర్. శేఖర్ 
అమలాపురం అసెంబ్లీ - శెట్టిబత్తుల రాజబాబు 
ముమ్మిడివరం -  పితాని బాలకృష్ణ 
రామచంద్రపురం - పోలిశెట్టి చంద్రశేఖర్ 
రాజోలు -  రాపాక వరప్రసాద్ 

 

 

 

పి.గన్నవరం - పాముల రాజేశ్వరి 
కొత్తపేట -  బండారు శ్రీనివాస్ 
మండపేట - వేగుళ్ల లీలాకృష్ణ 
రాజమండ్రి పార్లమెంట్ ఇంచార్జి -  కందుల దుర్గేష్ 
అనపర్తి - మర్రెడ్డి శ్రీనివాస్ 
రాజమండ్రి సిటీ -  అత్తి సత్యనారాయణ 
రాజానగరం -  రాయపురెడ్డి ప్రసాద్ 
రాజమండ్రి రూరల్ - కందుల దుర్గేష్ 

 

* గుంటూరు జిల్లా 
గుంటూరు పార్లమెంట్ ఇంచార్జి: బోనబోయిన శ్రీనివాస యాదవ్ 
గుంటూరు వెస్ట్  - తోట చంద్రశేఖర్ 
గుంటూరు ఈస్ట్ - షేక్ జియా ఉర్  రెహమాన్ 
రేపల్లె -  కమతం సాంబశివ రావు 
మంగళగిరి -  చిల్లపల్లి శ్రీనివాస్ 
తెనాలి -  నాదెండ్ల మనోహర్ 
సత్తెనపల్లి -  వై.వెంకటేశ్వర రెడ్డి 
నరసరావు పేట:  సయ్యద్ జిలానీ 

 

* చిత్తూరు జిల్లా 
పీలేరు -  బి. దినేష్ 
మదనపల్లి - గంగారపు స్వాతి 
శ్రీకాళహస్తి -  వినుత నగరం 
తిరుపతి - కె. కిరణ్ రాయల్ 
కుప్పం - డా. ఎం. వెంకటరమణ
గంగాధర నెల్లూరు - డా.పొన్న యుగంధర్

మరింత సమాచారం తెలుసుకోండి: