ఆంధ్రప్రదేశ్ ప్రగతిపధంలో పయనించడంలో మంత్రులు తమవంతు సహాయసహకారాలు అందిస్తున్నారు.  మంత్రులు అందిస్తున్న సహాయ సహకారాలు ఎన్నటికీ మరువలేనివని చెప్పొచ్చు.  ఎందుకంటే, ఇప్పటికే మంత్రులు ఒకటికి రెండు శాఖలను భుజాన వేసుకొని అనుకున్న దానికంటే అత్యధికంగా పనులు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.  ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారు.  ఈ పాలనలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే అందరిని కలుపుకొని పోతున్నారు.  


ఇక ఇదిలా ఉంటే,  ప్రభుత్వంలోని మంత్రులందరూ కూడా వారి వారికీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వరిస్తూనే ఉన్నారు.  ఎవరు ఎవరికి తక్కువ కాదు.  ఎవరూ కూడా ఎవరికీ తీసిపోరు.  అందులో సందేహం అవసరం లేదు.  కొనమంది కొందరికి అనుకూలంగా వ్యవహరించినప్పటికీ కూడా మంత్రులు తీసుకునే నిర్ణయాలు మాత్రం అందరికి అనుకూలంగానే ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని చెప్పాలి.  


ఇక ఇదిలా ఉంటె, ఏపీలో మంత్రుల పనితీరు ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తున్నారు.  ఎవరు పనితీరు ఎలా ఉన్నది అనే విషయం అందరికి తెలియాలి.  అందుకోసమే ఈ ఆరాటం.  ఇలా టాప్ 10 మంది మంత్రుల్లో నిలిచిన వ్యక్తుల్లో అవంతి శ్రీనివాస్ ఒకరు.  అవంతి శ్రీనివాస్ ఉన్న నేతల్లో సీనియర్ నేత.  అయన జగన్ అందిస్తున్న సుపరిపాలనకు అనుగుణంగా నడుచుకుంటున్నారు.  


పరిపాలనలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే స్పందిస్తూ... సమస్యలు పరిష్కరిస్తూ... ప్రతిపక్షాలకు చుక్కలు చూపిస్తూ దూసుకుపోతున్నారు.  ఇలా వరసగా పనులు చక్కదిద్దటమే కాకుండా, అవసరమైన సమయంలో అవసరానికి తగినట్టుగా విశాఖ జిల్లా అభివృద్ధి పధంలో నడిచేలా చేస్తున్నారు.  ఇలా అన్ని రంగాల్లో కూడా దూసుకుపోతున్న అవంతి శ్రీనివాస్ టాప్ 10 మంత్రుల్లో ఒకరుగా నిలవడం అభినందించదగిన విషయంగా చెప్పాలి. అవంతి శ్రీనివాస్ కు ఉన్న సుదీర్ఘమైన అనుభవాన్ని రాజకీయాల్లో వినియోగిస్తున్నారు.  రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన వ్యక్తి.  ఎక్కడ ఎలాంటి రాజకీయాల్లో ఆయనకు బాగా తెలుసు.  

మరింత సమాచారం తెలుసుకోండి: