గల్లీ నుంచి ఢిల్లీ వరకు అగ్రనేతలతో వరుస భేటీలతో రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్  బిజీ బిజీగా గడుపుతున్నారు.  రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్న తరుణంలో రాట్రపతిని సైతం కలుసుకున్నారు. తన కుమారుడి వివాహానికి రాష్ట్రపతిని ఆహ్వానించిన సీఎం రమేశ్. సి ఎం రమేశ్ ఇంట పెళ్లి సందడి.  ఫిబ్రవరి 7న సీఎం రమేశ్ తనయుడు రిత్విక్ వివాహం కానున్నది.

ఇటీవలే పూజతో రిత్విక్ కు నిశ్చితార్థం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీని సీఎం రమేష్ కుటుంబ సమేతంగా పిలిచి కుమారుడి వివాహానికి ఆహ్వానించారు. ఏపీకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త తాళ్లూరి రాజా కూతురు పూజతో సీఎం రమేష్ కుమారుడు రిత్విక్ నిశ్చితార్థం కొన్నాళ్ల క్రితం దుబాయ్ లో జరిగింది। సీఎం రమేష్ ఆ నిశ్చితార్ధానికి కోట్ల రూపాలు ఖర్చు చేశారు. ఈ విషయమై భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యడైన సీఎం  రమేష్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ని స్వయంగా కలిసి తన కుమారుని వివాహానికి ఆహ్వానించినా సంగతి తెలిసిందే.

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కుమారుడు రిత్విక్ వివాహం ఫిబ్రవరి 7న జరగనుంది. రిత్విక్ వివాహం పూజతో నిశ్చయమైంది. ఇటీవల దుబాయ్ లో అత్యంత ఆడంబరంగా నిశ్చితార్థం నిర్వహించారు. ఈ క్రమంలో, సీఎం రమేశ్ కుటుంబంలో పెళ్లికళ తొణికిసలాడుతోంది.

సీఎం రమేశ్ ప్రముఖులకు శుభలేఖలు పంచుతూ ఢిల్లీలో సందడి చేస్తున్నారు. తాజాగా ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. తన కొడుకు పెళ్లికి తప్పకుండా రావాలంటూ రాష్ట్రపతిని ఆహ్వానించారు. భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యడైన సీఎం  రమేష్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ని స్వయంగా కలిసి తన కుమారుని వివాహానికి ఆహ్వానించినా సంగతి తెలిసిందే.

   ।  

మరింత సమాచారం తెలుసుకోండి: