ఇప్పుడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాటి యొక్క చర్చలు పూర్తి గా ప్రారంభం అయ్యాయి. అయితే రాజకీయ నాయకులు ఇందు లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ప్రతీ ఒక్కరూ వారి అభిప్రాయాలని వ్యక్తం చేసారు. ఇది కాగా రాం నాద్ కోవింద్ ఇటు లోక్ సభని, అటు రాజ్య సభ ని దృష్టి లో కి తీసుకుని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఆయన ప్రసంగం లో ఎన్నో విషయాలనీ అలాగే వివిధ కోణాల నీ పరిగణ లో కి తీసుకుని వివిధ అంశాల నుండి ఎన్నో విషయాలని చెబుతూ వచ్చారు.
 
అలాగే పలు కీలక బిల్లుల కి గతం లో జరిగి పోయిన సమావేశాలు అమోదం తెలిపి ఉన్నాయి అని అన్నారు. ప్రభుత్వం అనేక విషయాలని సరి చేస్తూ వచ్చింది అని స్పష్టత గా తెలిపార్. ఇంతే కాకుండా ట్రిపుల్ తలాక్ వంటివి తీసుకుని వచ్చిందని చెప్పారు. అయితే చట్టాల లో మార్పులు తీసుకొచ్చి అనేక మార్పుల తో ప్రభుత్వం తీసుకొచ్చింది అని ఆయన తన మాటలని చెప్పుకుని వచ్చారు.
     
ఇది ఇలా ఉండగా నిధులు చుస్తే లేవు. కానీ అభివృద్ధి చేస్తాం అని అంటున్నారు. నిజం గా మన ఆంధ్ర ప్రదేశ్ ఆశలు తీరితాయా? అయితే గతం లో కూడా ఎన్నో హామీలు ఇవ్వడం కానీ నష్టం తప్ప ఆంధ్ర ప్రజల కి పెద్ద గా జరిగింది ఏమీ లేదు. అభివృద్ధి ని చూసినది కూడా ఏనాడూ లేదు. 
 
తాజాగా రాం నాధ్ కోవింద్ నవ భారత నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కానీ కేవలం ఏపి ని చూస్తే మెరుగు పడడం లేదు. అలానే నిరుద్యోగం వంటి సమస్యల కి ఇంకా పూర్తి పరిష్కారం కూడా లేదు. రాజధాని ని చుస్తే నిర్మాణానికి ఖర్చు తప్ప ఫలితం దక్క లేదు. అయితే మరి మన ఆంధ్ర ప్రదేశ్ కి మన ఆంధ్రుల కీ బడ్జట్ ద్వారా ఏమినా అందుతాయా? కన్న కలలు నెరవేరుతాయా?ఆశలు ఫలిస్తాయా?

మరింత సమాచారం తెలుసుకోండి: