కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తన వార్షిక బడ్జెట్ను ఈరోజు పార్లమెంటుకు సమర్పించనుంది. అయితే బడ్జెట్ ఆర్థిక వృద్ధిరేటు లక్ష్యం గా ఉండడం ఉన్నట్టు సమాచారం. ఆర్థిక అభివృద్ధికి అనుగుణంగా ఏమి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే అటువంటి విషయాలను పార్లమెంటు ప్రసంగించనున్నారు. ఈ బడ్జెట్లో ప్రధానంగా పేద జీవులకు కల్పించనున్నట్లు తెలుస్తోంది.

 

వాస్తవానికి 2011 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6 నుంచి 6.5 శాతం ఉంటుందని సర్వే అంచనా వేసింది. కానీ ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో దేశ జి.డి.పి కేవలం ఐదు శాతం మాత్రమే ఉన్న విషయాన్ని సర్వే తెలిపింది. గత 11 సంవత్సరాలు అత్యంత నెమ్మదిగా జరిగిన ప్రక్రియగా ఆర్ధికవేత్తలు పేర్కొంటున్నారు. కాగా వృద్ధి రేటు తొమ్మిది శాతం ఉంటుందని గతేడాది జూలైలో అంచనా వేశారు. కానీ నేటికీ అది సాధ్యపడలేదు. జూలై, సెప్టెంబర్ త్రైమాసికంలో వార్షిక ఆర్థిక వృద్ధి రేటు అత్యంత దారుణంగా 4.5 శాతానికి దిగజారింది. ఇందుకు ప్రధాన కారణంగా దేశంలోని కీలక రంగాల్లో పెట్టుబడులు తగ్గడం అధిక వైద్యులు చెబుతున్నారు.

 

అయితే ప్రస్తుతం ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు గతంలో తీసుకున్న ఆర్థిక సంస్థల కంటే మెరుగైన సంస్కరణలు తీసుకోవడంతో పాటు వాటిని అత్యంత వేగంగా అమలు చేయాలని సూచిస్తున్నారు. ఇటీవల రిజర్వ్ బ్యాంకు ఆర్థికపరమైన సంస్కరణలు తీసుకు వచ్చినప్పటికీ అవి వృద్ధి రేటును పెంచడానికి ఏ మాత్రం ఉపయోగపడే లేదని పేర్కొంటున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రస్తుతం వార్షిక బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సంస్కరణలు భారీగా తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేశారు.

 

ఇందులోనూ వెల్త్ డేటాను మరింతగా వినియోగించేందుకు కృత్రిమ మేధస్సును కూడా వాడుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే గతేడాది కార్పొరేట్ పనుల్లో కొత్త నిర్ణయం ప్రభావంతో పాటు నిర్మాణ రంగంలో పెట్టుబడుల పెంపు ఉత్పాదక రంగానికి మరింత ప్రాధాన్యం వంటి అంశాలు వృద్ధిరేటు క్షీణత కీలక పాత్ర పోషించాయి. ఈ తరహా అంశాలలో ప్రత్యేక సంస్థ వృద్ధి రేటు పెంచేందుకు నిర్మలాసీతారామన్ బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు కార్మికులకు ఉపాధి కల్పించే రంగాలకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: