గతం లో జరిగిన నిర్భయ కేసు కొంత కాలం నుండి అలానే సాగుతొంది. కధ లా అనేక మార్పులు వస్తున్నాయి. కానీ దోషులకి ఇంక ఉరి శిక్ష పడలేదు. నిర్భయ కి న్యాయం జరగాలని తన తల్లి ఎన్నో సార్లు మొత్తుకుంది. వారికి ఈ సారి కూడా ఉరి శిక్ష ఖచ్చితం కాలేదని తను కంట తడి కూడా పెట్టుకుంది.  రోధిస్తున్న తల్లికి ఇంకా న్యాయం కనిపించలేదు. అయితే మళ్ళీ మరీ సీన్ జరిగింది. అది ఏమిటంటే ఉ తీయాలని ప్రభుత్వం నిర్ణయించడం మాత్రం ఖచ్చితం.
 
కానీ వారి వైపు వాదిస్తున్న లాయర్ నింగ్ సవాల్ వారికి ఉరి శిక్ష పడదు అని నిక్కచగా చెప్పడం గమనార్హం. ఏడేళ్ళ పోరాటం ఇది. మలుపు తిరుగుతున్నా న్యాయం శూన్యం.అయితే ఆ రోజు 2012 ఫిబ్రవరి 1 న ఉరి తీయాల్సింది. కానీ ఆదేశాలు తదుపరివి ఇచ్చే దాకా వద్దని నిలిపి వేయడం జరిగింది. కానీ ఘటన జరిగి నాటి కి ఏడేళ్ళు అయ్యింది. అయినప్పటి కీ దోషుల కి శిక్ష ఇంకా పడక పోవడం ఘోరం.
 
శిక్ష కి ముందు ఒక్క రోజు లో పిటిషన్ వల్ల మరో మారు ఆగింది. అయితే దోషుల్లో ఒకరైన పవన్ ఉరి శిక్ష కి ముందు రోజు సుప్రీం కోర్టు కి వెళ్ళాడు. రేప్ చేసిన అప్పుడు తను మైనర్ అని మరో సారి చెప్పుకుని వచ్చాడు. పవన్ ఇలా చెయ్యడం జరిగింది. ఇతను మాత్రమే కాకుండా దోషులు ముగ్గురూ మూడు పిటిషన్ దాఖలు చేసారు. ఈ దాఖలని అనుమతి ఇవ్వలేది. వీటిని న్యాయస్థానం కొట్టి వేసింది. రాష్ట్రపతి క్షమాబిక్ష ని కూడా తిరస్కరించారు. ధర్మాసనం కూడా వీటిని కొట్టి వేయడం జరిగింది. ఇలా న్యాయస్థానం కూడా వీటిని కొట్టి వేసింది.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: