ఒకే పన్ను లో విలీనం చేసేలా ఈ వస్తు, సేవల పన్నుల వ్యవస్థ రూపొందించడం జరిగింది. ఈ వస్తు పన్నుల వల్ల ఒకే దాని లో అన్ని పన్నుల ని ఉంచడం జరిగింది. అయితే ఇప్పుడు ట్యాక్స్ కట్టడం కూడా సులభం అయ్యింది అని వింటున్నాం. కానీ రిటర్న్స్ దాఖలు చెయ్యక పోతే ఆస్తుల్లో, బ్యాంక్ డబ్బు ల్లో ఎంతో కోల్పోయే నష్టం ఉంది. ఈసారి జి.ఎస్.టి కట్టేందుకు సమయం పొడిగించడం జరిగింది. ఇలా సమయాన్ని మరి కాస్త పొడిగించడం మరి కాస్త మంచిది అయ్యిందనే అనుకుంటున్నారు.
 
ఇలా సమయం పొడిగించడం వల్ల ప్రతీ ఒక్కరూ వారు వారి పన్నును చెల్లించడానికి వీలు గా ఉన్నట్లే ఉంది అని చెప్పడం కూడా జరిగింది. మోదీ ప్రభుత్వం పన్ను కట్టని వారిని భలే గా హెచ్చరించింది. అదిగో పన్ను కట్టక పోతే వారి ఆస్తులనీ, బ్యాంక్ లో ఉన్న డబ్బుల నీ కోల్పోడానికి చాలా అవకాశాలు ఉన్నాయని ఎంత గానో ముందే హిచ్చరించింది. దీని వల ప్రజలు కూడా అలర్ట్ అయ్యరు. అందుకు గాను వారు వారి ఆదాయ పన్ను ని పూర్తి గా కట్టేసారు.
 
గతం లో కోటి కి పైగా ప్రజలు వారి ఆదాయ పన్నుని చెల్లించనే లేదు. కానీ ఈ కొత్త మార్పులు వల్ల ప్రతీ ఒక్కరూ అలర్ట్ అయ్యి వారి ఆదాయ పన్ను ని క్రమం తప్పకుండా చెల్లించేసారు. కఠినం గా రూల్స్ ఉండడం వల్లనే ఎప్పుడూ లేనిది జరిగింది. ఈ రూల్స్ కఠినం గా ఉండడం చేత ప్రజలు తప్పక వారు వారి ఆదాయ పన్ను ని కట్టేసారు.
 
అధిక శాతం ప్రజలు ఎప్పుడు లేనిది కాస్తా ఈ సారి కట్టేసారు. ఈ రూల్స్ కి ఒక విధంగా భయపడ్డారు అనే చెప్పాలి. ఈ రూల్స్ వారిని హెచ్చరించాయనే అనుకుంటున్నారు. అంతే కాకుండా ఏకంగా కోటికి పైగా జీఎస్‌టీ రిజిస్టర్డ్ కంపెనీలు నిర్ణయించిన గడువులో గా జీఎస్‌టీ రిటర్న్స్ దాఖలు చేయలేదు. ఇలా చెల్లించని వారికి ఎలర్ట్ మెస్సేజస్ వెళ్తాయి. ఈ మెస్సేజ్ లో వారిని సకాలం లో చెల్లించమని వారిని అలర్ట్ చేస్తుంది. ఇది కూడా వారి పన్ను ని సరిగ్గా చెల్లించ మనడం లో భాగమే.
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: