పోర్న్ వీడియోస్ అంటూ ఎక్కువగా మగవారు చూస్తుంటారు. అది అందరికి తెలిసిన విషయమే దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ మధ్య ఆడవారు కూడా చూస్తున్నారని ఇటీవలె తాజా సర్వే లో మగవారి కంటే ఆడవారే ఎక్కువగా చూస్తారని తేలింది..కానీ వీరు ఎప్పుడు చూస్తారో తెలుసా... లైంగిక జీవితంపై దాంపత్య జీవితం ఆధారపడి ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పటిష్టపడాలంటే, దాంపత్య జీవితం సుఖమయంగా సాగాలంటే కొన్ని నియమాలు పాటించాల్సిందే.
ఓ సైన్స్ మ్యాగజైన్ స్త్రీ పురుషుల పై ఓ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో ఆశ్చర్యపోయే విషయాలు బయటపెట్టింది..అదేంటి అంటే స్త్రీ, పురుషులలో ఎవరు ఎక్కువగా పోర్న్ సినిమాలు చూస్తారు అనే దానిపై సర్వే చేశారు..పెళ్లి కాకముందు మగవారు 24 శాతం మంది పోర్న్ సినిమాలు చూస్తే, పెళ్ళయ్యాక 14 శాతం మాత్రమే చూస్తారట..
కానీ ఆడవారు మాత్రం పెళ్ళికి ముందు 9 శాతం మంది పోర్న్ సినిమాలు చూసే అలవాటు ఉంటె, పెళ్ళయిన తరువాత 28% మంది మహిళలు పోర్న్ సినిమాలు చూస్తున్నారని తాజా సర్వ్ లో తెలిసింది. అయితే దీనికి చాలా మంది ఏమంటున్నారంటే పెళ్ళికాక ముందు మగవారు పోర్న్ చూడటం పై చేసుకోబోయే భార్యను ఎలా సుఖపెట్టాలన్న కోణంలో చూస్తారని చెప్పగా.. పెళ్ళైన ఆడవారు ఎక్కువగా చూడటం పై వారు ఎక్కువ ఎంగ్జైటీతో చూస్తారని తేలింది.
పెళ్లి తరువాత మగవారిలో మార్పు వస్తుందని.. కుటుంబ విషయాలపై ఎక్కువ దృష్టిని సారించడంతో.. వారికి పోర్న్ సినిమాలపై ఆసక్తి తగ్గుతుందని.. కానీ మహిళలకు మాత్రం పెళ్లి తరువాత పోర్న్ సినిమాలపై ఆసక్తి ఎక్కువగా పెరుగుతుందని తేలింది. మరి దీనికి కొంత మంది భర్తలు అంగీకరిస్తారు. మరికొందరు ఇష్టపడరు. అలాంటి సమయాల్లో ఇద్దరి మధ్య చిన్న చిన్న డిస్ట్రబెన్స్ రావడమనేది సహజం. మరి ఇలాంటి సందర్భాల్లో భర్త చెప్పినట్లు భార్య వింటే ఇద్దరి మధ్య ఎటువంటి తేడాలు రాకుండా సంసారం సుఖంగా సాగుతుంది.