ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పే డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఆ డైలాగులు చూస్తే.. టెంపర్ సినిమాలో పోసాని చెప్పిన డైలాగులు కూడా పనికిరావు అని.. అంతకు మించి చంద్రబాబు డైలాగులు చెప్తున్నాడు అని అంటున్నారు నెటిజన్లు. 

      

అంతగా ఎం చెప్పాడు అబ్బా అని ఆలోచిస్తున్నారు కదా.. అదేనండి.. రాజధాని అంశంపై గత 50 రోజులుగా చేస్తున్నారుగా నిరసనలు.. ప్రజలను ఎలా రెచ్చగొట్టాలి.. ప్రజలను ఎలా రెచ్చగొడితే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారు అనే ఆలోచనతో రెచ్చగొట్టే పనిలో పడ్డారుగా.. బాబోరు.. ఈ నేపథ్యంలోనే డైలాగులు వంచేస్తున్నారు. 

        

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాబోరు.. జై అమరావతి నిరసనలో.. అతనికి చాలా బాధేస్తుంది అని.. చుట్టుపక్కల రాజధాని నిరసన అంత అడా బిడ్డలే చేస్తున్నారు అని అయన అభిప్రాయపడ్డాడు.. అంతేకాదు.. అక్కడ ఉన్న రాజధాని ప్రజలను.. అయన ఆడబిడ్డలను ఓ రేంజ్ లో రెచ్చగొడుతున్నాడు.. 

          

మీరు బయపడద్దండి.. ఆవేశపడండి.. కొప్పడండి.. రోషం రావాలి.. కసి పెరగాలి.. ఆవేశం రావాలి.. కోపం రావాలి.. నమ్మకం రావాలి కానీ బయపడద్దు అంటూ ఉన్నవి.. లేనివి అన్ని డైలాగులు ఫుల్ ప్రిపేర్ అయ్యి చదివి పడేసారు బాబోరు.. అంతేకాదు ఎన్ని ఎన్ని మాటలు మాట్లాడారు అనుకున్నారు.. బహుశా బాబోరు మాట్లాడిన మాటలు బాబోరు కూడా మాట్లాడి ఉండరు అని అంటున్నారు నెటిజన్లు. దీంతో ఈ వీడియో చుసిన నెటిజన్లు అంత సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.. ''టెంపర్ సినిమాలో పోసాని చెప్పిన డైలాగ్ మాదిరిగా చంద్రబాబు స్పీచ్ ఎంత కామెడీగా ఉందో'' అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: