అది శ‌నివార‌మైనా. ఆదివార‌మై.. సెల‌వు రోజును పూర్తిగా ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంటుంద‌ని సైకాల‌జిస్టులు చెబుతున్నారు. దీనివ‌ల్ల కుటుంబాల్లో అన్యోన్య‌త పెరుగుతుంద‌ని, ఒక‌రికొక‌రు భార్యాభ‌ర్త మ‌రింత చేరువ అవుతార‌ని వారు చెబుతున్నారు.వారం రోజులు కష్టపడింది మొత్తం ఒక్కరోజు ఫ్యామితో గడుపుతారు. అప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది. 

 


బిజీ బిజి జీవితంలో ఉరుకులతో సాగుతున్న ఈ కలికాలం కాబట్టి కుటుంబ బాంధవ్యాలతో ఉండే ఒక్క చిన్నపాటి సంతోషం కొన్ని కోట్లు ఇచ్చిన సరిపోదు అని అంటున్నారు. ఎంత డబ్బు సంపాదించినా కూడా ఫ్యామిలీతో సంతోషం కోసమే అని పెద్దలు అంటారు.అయితే ఈ మధ్య కాలంలో  కొంచం మార్పులు జరుగుతున్నాయి. డబ్బే ప్రపంచంగా మారింది చాలా మందికి డబ్బుకోసం గాడిద కళ్ళు కూడా పట్టుకోవడానికి ఎవరు వెనకాడరు. 

 


డబ్బే ప్రపంచం.. పైసామే పరమాత్మ అంటారు. అందుకే వారంలో ఐదురోజులు కుటుంబంతో పనిలేకుండా బ్రతికె వాళ్లకూ వారాంతరం రిఫ్రెష్ పార్టీ అని చెప్పాలి. రెండు రోజులు కుటుంబసభ్యుల తో గడుపుతారు. శనివారం ఆదివారం రెండు రోజులు కొందరు ఫ్యామిలీకి ప్రాధాన్యం ఇస్తే మరికొంతమంది మాత్రం ఆరు రోజులు పనిచేసి మిగిలిన రోజులు కూడా వారి అదే ఫ్రస్ట్రేషన్ లో ఉండి కుటుంబంతో మాటలు పడతారు.

 


అలాంటి మానసిక ఒత్తిడులు నుంచి పూర్తిగా దూరమవ్వాలంటే కొంతైనా ఫ్యామిలీకి సమయాన్ని ఇవ్వాలని. అప్పుడే వాళ్ళు బిపి వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు. అని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా కుటుంబ విలువలు కూడా పెరుగుతాయని అంటున్నారు. ఒక‌రికొక‌రు భార్యాభ‌ర్త మ‌రింత చేరువ అవుతార‌ని వారు చెబుతున్నారు.వారం రోజులు కష్టపడింది మొత్తం ఒక్కరోజు ఫ్యామితో గడుపుతారు. అప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది.  మానసిక ఒత్తిడులు తగ్గుతాయి ఇంకా ఆలస్యమెందుకు కుటుంబంతో గడపండి ఆరోగ్యంతో జీవించండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: