ప్రతి మనిషిలో అంతులేని కోరికలు ఉంటాయి. కాని అవి సరైన దిశలో నెరవేర్చుకుంటే ఆ జీవితానికి పరిపూర్ణత చేకూరుతుంది.. అలా కాదని ఆకాశంలో పక్షిలా కోరికలకు రెక్కలు తొడిగి స్వేచ్చగా విహరింపచేస్తే ఆ జీవితం నవ్వులపాలవడమే కాదు. అసలు అర్ధమే మారిపోతుంది. అందుకే ఏదైనా మితంగానే ఉండాలి. అంతకు మించితే అది రోగం అంటారు.. అందుకు ఉదాహరణగా ఈ మహిళ జీవితాన్ని పేర్కొనవచ్చూ. 

 

 

రెబెక్కా బర్కర్ అనే మహిళ కు ముగ్గురు పిల్లలు. యుక్త వయసు వచ్చినప్పటి నుంచి ఆమెకు శృంగార కోరికలు ఎక్కువట. రోజుకు ఏడు గంటల పాటు సెక్స్ చేసినా.. ఆమెలో కోరికలు తగ్గేవి కావు. ఇలాంటి కామ పిశాచిని తట్టుకోలేక మొదటి భర్త విడిపోయాడు. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాక కూడా, తగ్గని కోరికలు బుసలు కొడుతుండగా, ఆమె భర్తను నిత్యం తనను సుఖ పెట్టాలని టార్చర్ పెట్టేదట.. సెక్స్ బానిసగా మారిన ఆమెను చూసిన రెండో భర్త.. వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా. డాక్టర్లు పరీక్షించి  హార్మోన్ల సమతూల్యత దెబ్బతిందని, గుర్తించారు.

 

 

దీని వల్ల ఆమెలో శృంగార వాంచ అధికం అవుతుందని తేల్చేసారు.. ఆ వెంటనే మందులు వాడటం షురూ చేశారు. దీంతో.. క్రమ క్రమంగా ఆమెలో సెక్స్ కోరికలు తగ్గుతున్నాయట. దీనికి ముందు నిద్ర లేచింది మొదలు పడుకునే వరకూ నిత్యం సెక్స్ ఆలోచనలే వచ్చేవట. ఎంత సెక్స్ చేసినా.. శరీరం ఆ అనుభవం మళ్లీ మళ్లీ కోరుకునేదట. ఇప్పుడా సమస్యను అధిగమించటం ప్రారంభించింది.

 

 

తన జీవితాన్ని తన భర్తతో అన్యోన్యంగా కొనసాగిస్తుంది. సమస్య వచ్చినప్పుడు చేనులో పడ్ద గుడ్డి ఎద్దులా ప్రవర్తించకుండా ఆలోచించి ముందుకు సాగితే, ఆ సమస్యకు పరిష్కారం దొరికి జీవితం ఆనందమయం అవుతుంది అని ఇందుకే పెద్దలు అంటారు.. కానీ నేటికాలం మనుషులు గుడ్దిగా ప్రవర్తిస్తూ, తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: