ఈ మధ్యకాలంలో మనుషుల జీవన విధానాలలో కలిగే మార్పూలు మంచికోసమైతే కాదు. అంతా నాశనానికే అన్న విషయం సృష్టంగా అర్ధం అవుతుంది.. పూర్తిగా మనిషి కొన్ని కొన్ని చర్యలకు బానిసగా మారిపోయాడు. మందు తాగే వాడికి నిత్యం మధ్యపానం సేవించకుంటే వాడిలో ఎవరికి తెలియని అపరిచితుడు బయటకు వస్తాడు. అలాగే మరొకరికి మరో కోరిక. ఇలా ప్రతి వారు దేనికో ఒక దానికి బానిసలుగా మారి, తమ కోరికలు న్యాయబద్దమైనవా కాదా అనే విషయాన్ని మరచి ప్రవర్తిస్తున్నారు.

 

 

ముఖ్యంగా ఇప్పుడు ఆడ, మగ అనే తేడా లేకుండా ఒంట్లో కామం అనేది, ముదిరిపోయి కోరికలతో రగిలిపోతున్నారు.. వీటిని నెరవేర్చుకోవడానికి అడ్డదారుల్లో వెళ్లుతూ, జంతువుల కంటే అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు.. ఒక రకంగా మనుషుల కంటే జంతువులే నయం అనేలా ప్రవర్తిస్తున్నాడు. ఇక ఇలాంటి ఘటనే ఒకటి జరిగిన తీరు చూస్తే కామం అనేది మనిషిని ఎంతలా ఆడిస్తుందో అర్ధం అవుతుంది.. తాజాగా ఫిలిప్పీన్స్ లోని బోరాకే ద్వీపంలో వెలుగు చూసిన వైనం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. సిగ్గు.. లజ్జ.. అభిమానం.. లాంటి పదాలతో తమకు సంబంధం లేదని.. కేవలం రొమాన్స్ మాత్రే తమ ప్రయారిటీ అన్నట్లుగా, ఒక జంట చేసిన చెత్త పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది...

 

 

ఆ వివరాలు చూస్తే.. ఫిలిప్పీన్స్ లోని బోరాకే ద్వీపంలో బ్రిటన్ కు చెందిన జాస్మిన్.. ఆస్ట్రేలియాకు చెందిన అంథోనిల అక్కడి బీచులోకి వెళ్లారు. ఆ బీచులో అందరు ఉన్నారనే జ్ఞానం లేకుండా, విచక్షణ మరిచి ఓపెన్ గా శృంగారం చేయటం షురూ చేశారు. వీరిద్దరిని అలాంటి స్దితిలో చూసిన తోటి పర్యాటకులు హెచ్చరించినా, పట్టించుకోకుండా వారిపనిలో వారున్నారు.. బీచ్ అంతా రద్దీగా ఉన్న సమయంలో, వారిద్దరు అలా చేయటాన్ని జీర్ణించుకోలేని కొందరు సభ్యత కలిగిన పౌరులు పోలీసులకు సమాచారమిచ్చి రప్పించారు. ఇక పోలీసులు వారిద్దరిని పోలీసు స్టేషన్‌కు తరలించడానికి ఆ వ్యాన్‌లో ఎక్కించగా, ఆ కామాంధులు తామున్నది పోలీస్ వ్యాన్ అన్నది పట్టించుకోకుండానే.. అందులోనూ శృంగారం మొదలుపెట్టారట..

 

 

దీంతో తలలు పట్టుకున్న పోలీసులు వారిని బలవంతంగా విడదీయాల్సి వచ్చిందట. ఇకపోతే ఇద్దరూ పీకలదాకా తాగి ఉండటంతో.. మద్యం మత్తులో విచక్షణ మరిచి వారు శృంగారం లో పాల్గొన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. తాము చేస్తున్న పనికి సిగ్గు పడని వారు, చేసిన ఆరాచకానికి కేసులు నమోదు చేశారు. తర్వాత బెయిల్ ఇచ్చి వదిలేశారు. చూసారా మనుషులు తమ విలువలను ఎంతగా దిగజార్చుకుని ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడున్నదంతా ఆరోగ్యకరమైన సమాజం కాదు.. కలుషితమైన లోకం అని ఇంతకంటే నిరూపిపణ అవసరం లేదు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: