ఈనాడు దినపత్రిక ప్రజలను ఎంత మోసం చేస్తున్నారో తెలుసా? అని ఓ రాజకీయ విశ్లేషకుడు రాసుకొచ్చాడు.. అసలు ఏమైందంటే? కేరళ వరద బాధితుల కోసం ఈనాడు సంస్ద వారు విరాళాలు వసూలు చేసి 7.7 కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టి 121 ఇళ్లులు కట్టారు. అయితే దీనిపై భారీ ప్రచారం కూడా జరిగింది. 

 

ఎంత భారీ ప్రచారం అంటే.. కేవలం ఈనాడు, ఈటీవీలలో మాత్రమే ప్రచారం చేసుకోకుండా పక్క మీడియా సంస్దలతో కూడా ఈనాడు గొప్పతనం గురించి ప్రచారం జరిగింది. సరే చేసుకుంటే చేసుకున్నారు.. కానీ ఇలా మతిలేని ఫోటోలు పెట్టి రాజకీయ విశ్లేషకులతో చివాట్లు తినటం ఏంటయ్యా? ఇది చూస్తే తెలుస్తుంది మీ వార్తల్లో ఎంత నిజం ఉంటుంది అనేది. 

 

అవును... సాధారణంగానే ఏదైనా ఒక మంచి పని చేస్తే.. అది కూడా దానం చేస్తే అస్సలు చెప్పుకోకూడదు అంటారు పెద్దలు.. ఇంకా మీడియా సంస్ద వారు అయితే వారు దానం చేసిన చెప్పకూడదు.. కానీ ఈనాటి మీడియా సంస్దలు అన్ని ప్రజల కోసం కాదు.. ప్రజలు ఇచ్చే డబ్బు కోసం.. రాజకీయాల కోసం బతికే పత్రికలు కాబట్టి రాజకీయ నేతల బాటలోనే ఒకటి చేస్తే వంద చేసినట్టు చెప్పుకుంటారు. 

 

ఇంకా ఈ తరహాలోనే ఈనాడు వంటి మెయిన్ స్ట్రీమ్ పత్రిక కూడా ఫోటోలను మార్పింగ్ చేసి.. వార్తకు ఉన్న విలువను.. పత్రికకు ఉన్న పరువును తీస్తుంది అని అంటున్నాడు ఓ రాజకీయ విశ్లేషకుడు.. ఈ పత్రికలో ఏ వార్త ఎవరికి సపోర్ట్ వచ్చింది.. ప్రజలను ఏ పత్రిక పిచ్చోళ్లను చేస్తూ తప్పుదోవ పట్టిస్తుంది అనేది విశ్లేషించే రాజకీయ విశ్లేషకుడు ఈనాడు మార్పింగ్ ఫోటోపై ఫైర్ అయ్యాడు.. 

 

 

అసలు మీరు ఆ ఫోటో చూసినట్టు అయితే.. ఈనాడు పత్రికలో నిన్న ఓ ఫోటో వచ్చింది.. అందులో ఓ ముసలాయన వాళ్ళ ఆవిడా దిన స్థితిలో వారి పాత ఇంటి ముందు ఉన్న ఫోటోను.. ఇంకా ఈనాడు సంస్ద కట్టిన కొత్త ఇంటి ముందు కూడా ఆ ముసలాయన.. వాళ్ళ ఆవిడా ఫోటోను పెట్టి ఈనాడు పత్రికలో ప్రచురించారు. అంటే ఈనాడు పత్రిక వారికీ ప్రజలు ఎలా కనిపిస్తుంన్నారు ? అంత పిచ్చోళ్లా.. తేడాను కనుకోలేనంత పిచ్చోళ్లా.. అలాంటోళ్లే ఆ పత్రికను చదువుతున్నారా? అసలు ఏంటి మీ ఉద్దేశ్యం అని ప్రశ్నిస్తున్నాడు ఆ రాజకీయ విశ్లేషకుడు.. 

 

సరే.. ఇప్పుడు ఇదంతా కాదు? నిజంగానే కేరళలో బాధితులకు ఇల్లు కట్టించారా? లేకపోతే అది ఉత్తు ఉత్తుత్త ప్రచారమా? ఒకవేళ నిజంగా మీరు బాధితులకు సాయం చేస్తే అలా ఫోటోను మార్పింగ్ చెయ్యాల్సిన అవసరం ఏముంది? నిజమైన ఫొటోలే పెట్టచ్చు కదా? అల మార్పింగ్ ఫోటోలు పెట్టాల్సిన అవసరం ఏముంది?  ఈనాడు ఫోటో జర్నలిజం అంటే ఇదేనా?

మరింత సమాచారం తెలుసుకోండి: