ఆంధ్రప్రదేశ్:
► నేడు ఉదయం 10:30 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ
► నేడు మధ్యాహ్నం 12: 30 గంటలకు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
► సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో సీఎం జగన్ సమావేశం జాతీయం:
► ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం
► హ్యాట్రిక్ కొట్టిన సీఎం కేజ్రీవాల్
► 62 స్థానాల్లో గెలుపొందిన ఆమ్ ఆద్మీ
► 8 స్థానాలకు పరిమితమైన బీజేపీ
► ఖాతా తెరవని కాంగ్రెస్.. చాలా చోట్ల డిపాజిట్లు గల్లంతు
► ఎల్లుండి సీఎంగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనన్నుకేజ్రీవాల్
స్పోర్ట్స్
► నేడు మహిళల ముక్కోణపు టీ20 సిరీస్ ఫైనల్ మ్యాచ్
► ఆస్ట్రేలియాతో తలపడనున్న భారత మహిళల జట్టు
►మెల్బోర్న్ వేదికగా ఉదయం 8: 10 గంటలకు మ్యాచ్
నగరంలో నేడు
► వేదిక– రవీంద్రభారతి
► ద్వారకా హైస్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్
సమయం– ఉదయం 9 గంటలకు
► హిందీ ఫిల్మ్ మెలోడీస్ బై
రాగమాధురి మ్యూజిక్ అకాడమీ
సమయం– సాయంత్రం 5–30 గంటలకు
► కర్రసాము, కత్తిసాము ట్రైనింగ్ క్లాసెస్
సమయం– రాత్రి 8 గంటలకు
► వేదిక– అవర్ సాక్రేడ్‌స్పేస్ , సికింద్రాబాద్
► కరాటే ట్రైనింగ్ క్లాసెస్
సమయం– సాయత్రం 6 గంటలకు
► స్పీడ్ క్యూబింగ్ క్లాసెస్
సమయం– సాయంత్రం 6 గంటలకు
► కథక్ క్లాసెస్ బై సంజయ్ గోషి
సమయం– మధ్యాహ్నం 3 గంటలకు
► హిందీ క్లాసెస్
సమయం– సాయంత్రం 4 గంటలకు
► కంపోస్టర్స్ ఎక్స్పో: 2020
వేదిక– అలియన్స్ ఫ్రాంచైజ్, రోడ్ నం.3, బంజారాహిల్స్
సమయం– మధ్యాహ్నం 12 గంటలకు
► కైట్ మేకింగ్ వర్క్‌షాప్
వేదిక– రంగ్‌మంచ్ (డ్యాన్స్ స్కూల్), హిమాయత్ నగర్
సమయం– ఉదయం 10:30 గంటలకు
► నేషనల్ సిల్క్స్ ఎక్స్పో
వేదిక– శ్రీ సత్యసాయి నిగమాగమం, శ్రీనగర్‌కాలనీ
సమయం– ఉదయం 11 గంటలకు
► ఫుడ్ ఫెస్టివల్
వేదిక– హైదరాబాద్ మారియట్ హోటల్, కన్వెన్షన్ సెంటర్, ట్యాంక్‌బండ్
సమయం– రాత్రి 7 గంటలకు
► సీ ఫుడ్ ఫెస్టివల్
వేదిక– అబ్సల్యూట్బార్, రోడ్ నం.1,
బంజారాహిల్స్
సమయం– ఉదయం 11 గంటలకు
► ఎగ్జిబిషన్ కమ్ సేల్
వేదిక– తెలంగాణ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్, మాదాపూర్
సమయం– ఉదయం 11 గంటలకు
► ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్
వేదిక– ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి
సమయం– ఉదయం 10 గంటలకు
► వేదిక– కైట్స్అండ్ నైన్ పిన్స్, కొండాపూర్
పబ్లిక్ స్పీకింగ్ వర్క్‌షాప్
సమయం– మధ్యాహ్నం 2:30 గంటలకు
► చెస్ వర్క్‌షాప్
సమయం–మధ్యాహ్నం 12:30 గంటలకు
► ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ ఫెయిర్
వేదిక– తాజ్ డెక్కన్, బంజారాహిల్స్
సమయం– ఉదయం 10 గంటలకు
► వరల్డ్ ఎడ్యుకేషన్ ఫెయిర్
వేదిక– పార్క్ హయత్, రోడ్ నం.2,
బంజారాహిల్స్
సమయం– ఉదయం 10:30 గంటలకు
► ఫీస్ట్ ఆన్ ది ఏషియన్ గ్రిల్
వేదిక– షెర్టాన్ హైదరాబాద్ హోటల్, గచ్చిబౌలి
సమయం– సాయంత్రం 6:30 గంటలకు
► అకాడమీ అవార్డ్స్– 2019
వేదిక– హార్డ్ కప్ కాఫీ, జూబ్లీహిల్స్
సమయం– సాయంత్రం 6 గంటలకు
► ఆర్ట్ ఎగ్జిబిషన్
వేదిక– ది ఆర్ట్ స్పేస్, అమీర్‌పేట్
సమయం– రాత్రి 7 గంటలకు