వందేమాతరం... వందేమాతరం ..ఇది కేవలం గీతం కాదు.. భారతీయుల త్యాగఫలం..బ్రిటిష్ కుక్కలను తరిమి కొట్టి సంపాదించుకున్న ఆస్తి.. తుపాకీ గుండ్లు గుండెల్లో దిగుతున్నా కూడా లెక్క చేయకుండా పోరాడి సాధించిన  హక్కు ..మన దేశం గర్వించదగ్గ విషయమే.. ఎందరో మహనీయుల రక్తం తో తడిసిన నెల ఇది..అందుకే భారతీయులం అంటూ  ఆనాటి త్యాగ మూర్తులు త్యాగమే ఈనాటి మన స్వాతంత్ర్యం...స్వేచ్ఛ జీవులుగా మనం ఇప్పుడు అనుభవిస్తున్న స్వరాజ్యం..

 


బ్రిటిష్ వాళ్ళు లేక పోయిన కూడా మన దేశం పై శత్రుదే శాలు కీడును కలిగిస్తున్నాయి.. ఇప్పటికీ ప్రజలను కాపడాటానికి చాలా మంది వీర జవాన్లు దేశ సరిహద్దుల్లో కాపలాకాస్తున్నరు.. దేశంలోని ప్రల ప్రాణాలకు వీరి ప్రాణాలను అడ్డు వేస్తున్నారు.. లక్షలాది మంది సైనికులు దేశం నలువైపుల కాపాలకాస్తున్నారు...కుటుంబాన్ని వదులుకొని కాపాడుతున్న వారి పై ఫాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ఎన్నో సార్లు ఆకస్మిక దాడులను నిర్వహించారు.. నిర్వహిస్తున్నారు.. 

 

 

గత ఏడాది ఫిబ్రవరిలో 14 న కాశ్మీర్ పుల్వమా సమీపంలో భారత సైనికుల పై ఉగ్రవాదులు చేసిన బాంబ్ దాడికి 70 మంది భారత సైన్యం వీర మరణం పొందిన రోజు..వెన్ను పోటు పొడవటం మొదటి నుండి పాకిస్తానీ లకు అలవాటే ఎన్నో సార్లు భారత్ ను నేరుగా ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీశారు.. ఆదమరచినిద్రపో తున్న జవాన్లను బాంబు పేలుళ్లకు ప్రాణాలను తీశారు.. అందుకే ఫిబ్రవరి 14 న బ్లాక్ డే గా పిలవబడుతుంది...

 


70 మంది ప్రాణాలను తీసిన ఈరోజు ను బ్లాక్ డే జరుపుకుంటూ వీర మరణం పొందిన జవాన్లకు ఘణ నివాళులు అర్పిస్తారు.  రక్త సిక్తమైన పుల్వమాను ఈరోజు సందర్శించి నివాళులర్పించారు.. దేశం మొత్తం మీద ప్రేమికుల రోజును జరుపుకుంటున్న యువతకు మాత్రం ఇది ఒక సంఘటన అని మాత్రమే తెలుసు...జవాన్ల కుటుంబాలకు మాత్రం ఈరోజు తీరని అన్యాయం జరిగినా రోజు.. వీరమరణం పొందిన వీరుల ఆత్మలు చల్లగా ఉండాలని కోరుకుందాం...

మరింత సమాచారం తెలుసుకోండి: