అర్ధాంగి అంటే అన్నీ అందుబాటు లో ఉండేలా చూసుకోవడం ఒక్కటే కాదు..ఆపదలో ఉన్నప్పుడు భార్య కష్టాన్ని తన కష్టంగా చూసుకొనే భర్త ఉన్న భార్యలు చాలా అదృష్టవతురాలు అని పెద్దలు అంటారు.. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది..ఓ భర్త మంటల్లో ఉన్న భార్యను కాపాడాడమని వెళ్లి అతనే పూర్తిగా కాలి పోయాడు..కేరళలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం అందరినీ కదిలించి వేస్తుంది..ఒకే ఇంట్లో ముగ్గురు ప్రమాదానికి గురయ్యారు..ఈ సంఘటన ఆ ప్రాంతంలోని వాళ్ళను కంటతడి పెట్టిస్తుంది

 

 

వివరాల్లోకి వెళితే..కేరళకు చెందిన అనిల్, ఆయన భార్య నిను దుబాయ్‌లో ని ఉమ్ అల్ క్విన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ లో భార్య, కుమారుడి కలిసి ఉన్నారు.. అయితే వారున్న ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది.. మంటల్లో చిక్కుకున్న భార్యను కాపాడని కి వెళ్ళిన భర్త మంటల్లో చిక్కుకున్నాడు..వివరాలిలా..గత సోమవారం వీరి అపార్ట్‌మెంట్‌ కారిడార్‌లో మంటలు చెలరేగాయి. 

 

 

మంటల్లో చిక్కుకున్న నీను అరుపులు విన్న అనిల్ ఆమెను కాపాడేందుకు వెళ్లి తాను కూడా మంటల్లో చిక్కుకున్నాడు. వీరిద్దరి కేకలు విన్న స్థానికులు మంటలను అదుపు చేసి ఇద్దరిని అబుదాబిలో ని మఫ్రాక్ ఆసుపత్రి కి తరలించారు. దాదాపుగా 90 శాతం మంటల్లో కాలిపోయిన అతన్ని ఆసుపత్రి కి తరలించారు.. అలా చికిత్స పొందుతూ మరణించారు.. భర్త మరణం తో భార్య కృంగి పోయింది..

 

 

 ఆసుపత్రి లో మృత్యువు తో పోరాడుతున్న అనిత్ సోమవారం తుదిశ్వాస విడిచాడు. వీరి నాలుగేళ్ల కుమారుడు సైతం ఆ మంటల్లో చిక్కుకున్నారు..అతనికి స్వల్ప గాయాలు తగిలాయి..అగ్నిప్రమాదంలో స్వల్పంగా గాయపడటం తో చిన్నారిని మెరుగైన వైద్యం కోసం అబుదాబిలోని మరో ఆసుపత్రికి చికిత్స చేస్తున్నారు..అనిల్ మరణంతో అతని కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.ఒకేసారి ముగ్గురు గాయాలు కావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి...

మరింత సమాచారం తెలుసుకోండి: