పెళ్ళి తో అనేక మంది బాధ పడుతూ ఉంటారు. చదువుకున్న చదువు వృధా అయ్యి పోయి. చదువుకున్నది పని కి రావడం లేదు అని ఎంతో మంది భార్యలు ఎంత గానో చింతిస్తూ ఉంటారు. అనేక బాధల తో వారు సతమతం అవుతారు. అయితే ప్రతీ ఒక్కరికి జీవితం లో కొన్ని ఆశలు ఉంటాయి. లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలని చేరు కోవడానికి ఎంత గానో కష్ట పడడం అవసరం. అయితే వీటిని చేరు కోవడానికి అభ్యాసం ముఖ్యం. చక్కటి ప్రయత్నం తో వీటిని చేరు కోవడానికి శ్రమిస్తూ ఉంటారు. ఈ శ్రమ కి తగ్గ ఫలితం కష్టం. ఆ కష్టం ని చక్కగా చేస్తూ ఉంటే లక్ష్యం ని చేరుకోగలం. కాబట్టి చక్కగా పనిని పూర్తి చేసుకుని కష్టాలని ఎదుర్కోవడం ముఖ్యం.

 

పెళ్ళి తో లక్ష్యాలు చెదిరి పోతాయి అన్నది వాస్తవం అని అనుకోవడం పొరపాటు. ముందు చక్కగా మంచి ప్రణాళిక ఉండాలి. అలానే నమ్మకం ఉంచు కోవాలి. లక్ష్యం పై అడుగులు వెనక్కి వెయ్యకూడదు. చక్కటి మార్గం లో అలానే ఉండాలి. పెళ్ళి తో లక్ష్యం అడుగులు వెనక్కి వేయడం మంచిది కాదు. నిజమైన ప్రయత్నం కనుక ఉంటే ఖచ్చితం గా లక్ష్యం వైపు దూసుకెళ్ళ గలరు. భర్తల సాయం కనుక ఉంటే మరెంతో చక్కగా సులువు గా అనుకున్నది జరుగుతుంది. ఆశల్ని ముక్కలు చేసి జీవితం ని బద్దల కొట్టడం మంచి పని కాదు. 

 

అహర్నిశలు శ్రమ తో అడుగులు వేసి అనుకున్నది సాధించగలరు. పూర్తి నమ్మకం తగ్గ ప్రయత్నం చాలు సులువు గా గెలుపు ని అందుకోవడానికి. చాలు విజయం రావడానికి. కృషి తో గమ్యాన్ని చేరడానికి. పెళ్ళి తో కూలిపోవు భార్యల బతుకులు. చక్కటి ప్రోత్సాహం తో అన్నీ అవరోధించే శక్తి భార్యల కి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: