తాజాగా పురందేశ్వరి జగన్ ప్రభుత్వం పై మండి పడింది. అయితే పరిపాలన తీరు పై పలు వ్యాక్యాల తో మండి పడింది. కేంద్రం నిధులు ఇవ్వడం లేదు అందుకే పోలవరం ప్రాజెక్టు పనులు జరగడానికి వీలు కాదు అని అనడం సరి కాదు. అలానే ఏ మాత్రం అభివృద్ధి కూడా కనిపించడం లేదు అని అన్నారు. అంతే కాకుండ అభివృద్ధి కేవలం కక్ష్య తో పాలిస్తున్నట్లే ఉంది కాని అభివృద్ధి మాత్రం శున్యం అని పురందేశ్వరి స్పష్టం చేసారు.
 
 
ఈ పరిపాలన పద్ధతి అస్సలు బాలేదు అని స్పష్టం చేసారు. ఇంతే కాకుండా మూడు రాజధానుల వల్ల తీసుకున్న కీలక నిర్ణయం ఎంత మాత్రము లాభం కాదని అన్నారు. ఏ మాత్రం అభివృద్ది కూడా లేదు. అలానే ఎంత మాత్రం చక్కగా లేదు ఈ పాలన అని పురందేశ్వరి చెప్పారు. నిధులు కేటాయించక పోవడం వల్ల సాకు మాత్రమే కాని ఏ సాగు ఉండదు అని తెలిపారు బీజెపి నేత పురందేశ్వరి. 
 
 
మన ఆంధ్ర రాష్ట్రానికి ఏ పెట్టుబడులు రావడం లేదని దీనికి కేవలం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణం అని స్పష్టం చేసారు. అంతే కాకుండా ఈ విధానాల వల్ల ఎటూ ఏ ఫలితం రాదు అలానే మారవు ఏ తీర్లు అని అన్నారు. పరిశ్రమలు వచ్చే పరిస్థితి ఎక్కడా కనపడడం కూడా లేదని అన్నారు పురదేశ్వరి. 
 
 
మండలిని ఎందుకు రద్దు చేస్తున్నారని అలానే అభివృద్ధి శున్యం అని ఇలా పలు వ్యాక్యాల తో మండి పడ్డారు జగన్ రాజకీయ పరిపాలన పై బీజేపి నాయకురాలు పురందేశ్వరి. పరిశ్రమలు వచ్చే పరిస్థితి ఎక్కడా కనపడడం కూడా లేదని అన్నారు పురదేశ్వరి. అభివృద్ది కూడా లేదు. అలానే ఎంత మాత్రం చక్కగా లేదు ఈ పాలన అని పురందేశ్వరి చెప్పారు

మరింత సమాచారం తెలుసుకోండి: