చైనా వాళ్ళ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో అన్న విషయాన్నీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎవరైనా వండుకొని తింటారు.. కానీ వీళ్ళు మాత్రం బ్రతికున్న వాటిని పీక్కు తింటారు. రాక్షసులు ఉన్నారట అని అనేవారు .. కానీ చైనాలో వెళితే డైరెక్టుగా కళ్ళకు కట్టినట్లే చూస్తారు కూడా అని చాలా మంది అంటుంటారు... అది నిజమే అనుకోండి అందుకే ఏ జబ్బు అయినా చైనాను తాకి మిగితా దేశాలకు వ్యాపిస్తుంది. 

 

 

వివరాల్లోకి వెళితే.. చైనీయుల వింత ఆహార అలవాట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనుషులను తప్ప ఏ ప్రాణిని వాడకుండా తినేస్తారనే సంగతి తెలిసిందే. అక్కడ కరోనా వైరస్ (కోవిడ్-19) ఏర్పడటానికి కారణం ఇదే. వైరస్ సోకిన గబ్బిలాలు, పాములను బ్లాక్ మార్కెట్లలో కొనుక్కొని మరీ ఈ వైరస్‌ను తెచ్చుకున్నారు. అలా తినడమే కాకుండా వీడియోలను కూడా పోస్ట్ చేశారు.. సోషల్ మీడియాలో కూడా ఆ వీడియోలు చక్కర్లు కొట్టాయి. 

 


తాజా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆసియాకు చెందిన ఓ వ్యక్తి ప్లేటులో కదులుతున్న పురుగులను లటుక్కున నోట్లో వేసుకుని నమిలి మింగేయడం చూసిన నెటిజనులు ‘యాక్’ అంటున్నారు. ‘ఇలా అడ్డమైనవి తినేస్తే కరోనా రాకపోతే కరీనా వస్తుందా అంటూ తిట్లతో దుమ్మెత్తిపోస్తున్నారు. మనుషుల్లాగా తినండి ఏ రోగాలు లేకుండా బ్రతకండి అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. 

 

 

విషయానికొస్తే ఇటీవల దేశాలను వణికించిన చైనాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు చైనాలో 76,936 మంది ఈ వ్యాధికి గురికగా 2,442 మందిచనిపోయారు. వ్యాధి సోకిన బాధితుల్లో 80 శాతం మందిలో ఈ వ్యాధి స్వల్ప స్థాయిలో 20 శాతం మందిలో తీవ్రస్థాయిలో ఉనట్లు సమాచారం. చైనాలో ఈ వ్యాధి వ్యాప్తి తగ్గిందని చాలా మంది అంటున్నారు కానీ మరింత పెరిగిందని సదరు వెల్లడిస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: