కొందరి మగవాళ్లకు ఇలాంటి ఘటనలు జరిగితేనే మిగితావారికి బుద్ది వస్తుంది అనిపిస్తుంది.. ఓ వ్యక్తి ఓ అమ్మాయిని చూశాడు.. ఆ అమ్మాయి వేశ్య అవ్వడంతో బేరం కుదుర్చుకొని వెళ్లాడు.. అంతే.. అక్కడికి వెళ్ళగానే పెద్ద షాక్ తగిలింది.. ఆ షాక్ తో అతను జైలుకు వెళ్లడమే కాకుండా ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్నాడు. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కామెరూన్ దేశానికి చెందిన ఓ వ్యక్తి తన స్నేహితుడితో  కలిసి దుబాయ్ కి వెళ్ళాడు.. అక్కడ తన స్నేహితుడితో కలిసి వెళ్తుంటే ఓ అమ్మాయి కనిపించింది.. దీంతో కక్రుర్తి పది ఆ అమ్మాయితో బేరం కుదుర్చుకొని లోపలి వెళ్ళాడు.. ఇక అంతే.. అతని స్నేహితుడిని బయట ఉండమని చెప్పిన ఆమె.. అతను ఆమె లోపలి వెళ్లారు.. అయితే లోపల మరో మహిళా కూడా ఉంది.. ఈ విషయాన్నీ అయన గమనించాడు.. 

 

అయితే వాళ్లిద్దరూ కలిసి అతన్ని మయా చేశారు.. అతని పరుసు అతనికే తెలీకుండా కాజేశారు.. కాసేపటికి ఆ మాయ నుండి బయట పడిన ఆ వ్యక్తి.. అతను పరుసు కొట్టేశారు అని గమనించుకున్నాడు.. వెంటనే ఇవ్వమని వేడుకున్నాడు.. ఆ మహిళలు ఇవ్వకపోగా దౌర్జన్యం చేసి బయటకు పంపాలి అని చూశారు.

 

ఇక వీళ్ళ దగ్గర నుండి పర్స్ తీసుకోవడం కష్టం అని భావించిన అతను వెంటనే బయట ఉన్న ఫ్రెండ్ కు ఫోన్ చేశాడు.. అతను ఇంకా పెద్ద ఘనకార్యం చేశాడు.. అతను చేసిన పనితో అతనికి ఉద్యోగం పోవడమే కాకుండా జైలు పాలయ్యాడు. అతను ఎం చేశాడు అంటే? అతను ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు.. ఏకంగా పోలీసులుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు.. 

 

దీంతో ఆ ఇద్దరు మహిళలు అరెస్ట్ అవ్వడమే కాకుండా మహిళా వద్దకు వెళ్లిన అతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అతని పర్స్ పోవడమే కాకుండా.. పరువు.. ఉద్యోగం అన్ని ఒకేసారి పోయాయి.. అంతేకాదు పరాయి దేశంలో పోలీసులకు చిక్కి అరెస్ట్ అయ్యాడు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: