లీప్ ఇయర్ అంటేనే ఒక ఆవశ్యకత. లీప్ ఇయర్ లో పుట్టిన వారు ఎంతో తక్కువ మంది ఉంటారు. వారి లో మనకు తెలిసిన వారు బాగా ప్రసిద్ధి చెందిన వారు కొందరే ఉంటారు. అయితే నిజంగా లీప్ ఇయర్ పై చెప్పు కోవడానికి ఎంతో ఉంది. అయితే ఈసారి లీప్ ఇయర్ వచ్చింది కనుక ఈ రోజు చర్చించుకోవలసినవి ఎన్నో.
 
IHG
 
అయితే లీప్ ఇయర్ లో పుట్టిన వాళ్ళు వారి పుట్టిన రోజు ఎప్పుడు జరుపుకుంటారు? అసలు ఎవరైనా పుట్టారా? ఇలా అన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. అయితే లీప్ ఇయర్ రోజు పుట్టిన కొంత మంది ఫేమస్ భారతీయులు ఎవరో తెలుసా? మరి ఎందుకు ఆలస్యం చదివేయండి.
 
నిజంగా లీప్ ఇయర్ అంటే ఓ స్పెషల్. అయితే ఆ రోజు పుట్టిన స్పెషల్ సెలెబ్రెటీస్ వీరే... 29 ఫిబ్రవరి 1896 లో జన్మించారు మొరార్జీ దేశాయి. ఈయిన లీప్ ఇయర్ లో జన్మిచడం చెప్పుకో దగినది. చెప్పుకో దగ్గ ఫ్రీడం ఫైటర్. అలానే మొరార్జీ దేశాయి బొంబాయి రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత హోం మంత్రి, ఆర్థిక మంత్రి పదవులతొ పాటు భారతదేశ 2వ ఉపప్రధాని పదవిని కూడా చేపట్టారు.నాట్య భంగిమల తో ఇట్టే ఆకట్టుకుని కళతో మెప్పించే భరతనాట్య నృత్యకారిణి రుక్మిణి దేవి అరుందలే. ఈమె రాజకీయ నాయకురాలు కూడా. ఈమె కూడా లీప్ ఇయర్ లొ పుట్టింది.
 
IHG
 
 
సి.ఎస్. శేషాద్రి గారు కూడా 29 ఫిబ్రవరి 1932 లో పుట్టారు. ఈయన గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు. మమునుర్ రషీద్ బంగ్లాదేష్ నటుడు. ఈయన కూడా లీప్ ఇయర్ లో జన్మించారు. హాకీ ప్లేయర్ సింక్లైర్, ఇండియన్ షూటర్ ప్రకాష్ నంజప్ప, క్రికెటద్ కర్ష్ కొతారి ఇలా ఈ ప్రముఖ వ్యక్తులు లీప్ ఇయర్ లో నే జన్మించారు. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: