కరోనా వైరస్‌(కోవిడ్‌-19) వల్ల చైనాలో చాలా వరకు పరిశ్రమలు మూత పడిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశంలో కాలుష్యం తీవ్రత  తగ్గినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.  చైనాలో ముఖ్యంగా  హుబెయ్‌ ప్రావిన్స్‌లో వాయు కాలుష్యం బాగా తగ్గింది. కరోనా వైరస్ (కోవిడ్ 19) కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3 వేలు దాటింది. చైనాలో నిన్న మరో 42 మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇక, కొత్తగా మరో 202 మందికి వైరస్ సోకడంతో బాధితుల సంఖ్య 89 వేలకు చేరుకుంది. వైరస్ సోకిన వారిలో మరణాల రేటు రెండు నుంచి ఐదు శాతంగా ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే  వాహనాలు, పవర్‌ ప్లాంట్లు, పరిశ్రమల నుంచి ఈ వాయువు విడుదలవుతుంది. 

 

కరోనా ప్రభావంతో చైనాలోని చాలా పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోవడం, వైరస్‌ వ్యాప్తి చెందకుండా రవాణాపై ఆంక్షలు విధించడంతో కాలుష్యంగా గణనీయంగా తగ్గింది.  కరోనా వైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య అమెరికాలో రెండుకు చేరింది. సింగపూర్‌లో ఉంటున్న జపాన్, మియన్మార్, ఫిలిప్పైన్స్ దేశాలకు చెందిన నలుగురికి కోవిడ్ సోకింది. దీంతో ఆ దేశంలో ఈ వైరస్ బారినపడిన వారి సంఖ్య 106కు పెరిగింది. ఇటలీలో మృతుల సంఖ్య 34కు చేరుకోగా, బాధితుల సంఖ్య 1577కు చేరింది. ఈ వైరస్ ఇప్పటికే 60 దేశాలకు పైగా వ్యాపించింది.

 

వేలాది మందిని బలిగొంది. లక్షలాది మంది వైరస్ బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  ఇప్పుడు కరోనా వైరస్ గురించి బయటకు వచ్చిన మరో వార్త తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. ఈ వైరస్ సోకి, చికిత్స తీసుకుని బయటకు వెళ్లిన వారికి తిరిగి వ్యాధి సోకుతోంది. డిశ్చార్జ్ అయిన వారు, రెండోసారి ఇన్ఫెక్షన్ కు గురై ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వూహన్ లో ప్రజల ఆందోళన మరింతగా పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: