ప్రేమ పేరు తో  చాలా మంది తప్పటడుగులు వేస్తున్నారన్న సంగతి తెలిసిందే.. ఈ మేరకు చాలా మంది హద్దులు దాటి శృంగారం లో మునిగి తేలుతున్నారు అలాంటి వారు చిన్న వయసులో నే తప్పు చేస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అందుకే ప్రేమ అనేదాని కి ఒక వయసు ఉంటుందని అంటుంటారు. అయినా ఆకర్షణ వల్ల చాలా మంది చేయకూడని తప్పులు చేస్తూ వస్తుంటారు. 

 

 


విషయానికొస్తే ఓ అమ్మాయి ఇంట్లో ఎవరు లేరని బాయ్ ఫ్రెండ్ ను ఇంటికి రప్పించుకుంది. సినిమాలను మించిన విదంగా బాయ్ఫ్రెండ్ తో రొమాన్స్ చేసి అడ్డంగా దొరిపోయింది. వివరాల్లోకి వెళితే.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడిని ఇంటికి రప్పించుకుని రాసలీలలు సాగిస్తున్న బాలిక తల్లి సడెన్ ఎంట్రీతో షాక్‌కు గురై ఆత్మహత్యకు యత్నించిన ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. ముంబయిలోని కుర్లా ప్రాంతానికి చెందిన ఓ బాలిక ప్రేమలో  తేలుతున్నారు. 

 

 


ఇటీవల ఆమె కుటుంబ సభ్యులంద రూ బయటకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. దీంతో ప్రియుడికి కబురు పెట్టింది. ఇద్దరూ బెడ్రూమ్‌లో ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమె తల్లి సడెన్‌గా లోనికి వచ్చింది. దీంతో తల్లికి తన బండారం బయటపడుతుందేమోనని ఆందోళన పడిన బాలిక బెడ్రూమ్‌ కిటికీలో నుంచి కిందికి దూకేసింది. ఈ ఘటనతో భయాందోళన కు గురైన యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

 

 

 

కూతురు కిందకు దూకిన సంగతిని పసిగట్టిన తల్లి వెంటనే అక్కడకు చేరుకుంది.. గాయాలయిన అమ్మాయిని వెంటనే దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించింది.. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు... అయితే ఇద్దరు మైనర్స్  కావడం వల్ల  ఈ కేసు మరిన్ని కోణాలు తిరిగేలా ఉంటుందని అర్థమవుతుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: