అప్పటి వరకు తన ప్రియుడితో ఎన్నో ముచ్చుట్లు, ఏకాంతమైన పనులు సంతోషాల్లో మునిగిపోయిను ఆ మైనర్ ఒక్కసారే ఆమె తల్లి రావడంతో ఏం చేయాలో పాలుపోకా  మొదటి అంతస్తు నుంచి దూకింది.  వివరాల్లోకి వెళితే.. ముంబయిలోని కుర్లా ప్రాంతానికి చెందిన ఓ బాలిక కొంత కాలంగా ఓ యువకుడితో ప్రేమాయణం సాగిస్తుంది.  అయితే అప్పుడప్పుడు ఇంట్లో ఎవరూ లేిని సమయంలో ఆ యువకుడు బాలిక ఇంటికి రావడం.. ఆమెతో రాసలీలలు చేయడం కామన్ అయ్యింది. అయితే ఇది ఎవరూ గమనించడం లేదని ఆ బాలిక యేథేచ్చగా తన వ్యవహారాన్ని కొనసాగిస్తుంది. 

 

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడిని ఇంటికి రప్పించుకుని రాసలీలలు సాగిస్తున్న బాలిక తల్లి సడెన్ గా ఇంటికి రావడంతో షాకయింది. వామ్మో ఈ విషయం అమ్మకు తెలిస్తే చంపేస్తుందని భయంలో పక్కనే ఉన్న కిటికీల నుంచి అంటే మొదటి అంతస్తు మీద నుంచి దూకేసింది. పక్కనే ఉన్న ప్రియురాలు ఒక్కసారే అలా చేయడంతో గుండె గుభేల్ అన్న యువకుడు అక్కడ నుంచి తల్లిని నెట్టేసి పారిపోయాడు.  అయితే విషయాన్ని అప్పటికే గమనించి తల్లి తన కూతురు కిటికీ నుంచి దూకేసిందన్న విషయం అర్థం చేసుకొని వెంటనే కూతరుని ఆసుపత్రికి తీసుకు వెళ్లి అత్యవసర చికిత్స చేయించింది.

 

అయితే తన కూతుర మైనర్ అని ఆమెను మెసం చేసి ఆ యువకుడు తనతో ప్రేమ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని.. తన కూతురు అలా చేయడానికి అతడే కారణం అని తల్లి ఆ యువకుడిపై కేసు ఫిర్యాదు చేసింది.  ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాలిక ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. మైనర్‌తో లైంగిక సంబంధం పెట్టుకున్న కారణంగా అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: